వ్యర్థాల నిర్వహణ తెనిగింపు అభ్యాసము-౧ (విభాగం: Science and Technology, Waste Management, Basic Terminology)

16 views
Skip to first unread message

Arun C Gaddipati

unread,
Nov 6, 2011, 9:06:56 AM11/6/11
to telug...@googlegroups.com
తెలుగుపదం గుంపు సభ్యులకు నమస్కారం,

వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ఆంగ్ల పదాల తెనిగింపు అభ్యాసము-౧ ని ఇక్కడ జత చేస్తున్నాను. నాకు తెలిసినంతవరకూ కొన్ని పదాలకు సూచనలు ఇచ్చాను. అయినా సరే ఇక్కడ సూచించిన పదము కన్నా మంచి పదము స్ఫ్రురిస్తే నిస్సంకోచముగా ప్రతిపాదించండి.

కొన్ని ఉపయోగకరమైన అంతర్జాల లంకెలు:

బ్రౌన్ తెలుగు-తెలుగు-ఆంగ్ల నిఘంటువు (http://dsal.uchicago.edu/dictionaries/brown/)
ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ర-ఆంగ్ల నిఘంటువు (http://oxforddictionaries.com/)

సూచన: ఇక తెలుగు మూలపదంగా ఉన్న పదం దొరకదు అనుకున్నప్పుడే సంస్కృత లేదా ఇతర భారతీయ భాషల పదాలను పరిశీలించండి.

అభ్యర్థన: సంస్కృత-తెలుగు లేదా సంస్కృత-ఆంగ్ల నిఘంటువు మంచి నాణ్యత ఉన్నది అంతర్జాలములో ఉంటే దయజేసి లంకెను పంచుకోగలరు.

అభ్యాసము: అటాచ్మెంటు చూడండి.
Waste Management-1.docx

Kiran Kumar Chava

unread,
Nov 6, 2011, 9:47:24 AM11/6/11
to telug...@googlegroups.com

క్రమసంఖ్య

ఆంగ్ల పదము

తెలుగు ప్రతిపాదన

సూచనలు

1.        

Waste

చెత్త, వ్యర్థాలు

 

2.        

Management

నిర్వహణ

 

3.        

Science

 

శాస్త్రము

4.        

Technology

సాంకేతికత

 

5.        

Engineering

 

 

6.        

Sustainability

 

మన్నికత్వం

7.        

Hierarchy

 

శ్రేణి (బూదరాజు గారి నిఘంటువు నుండి)

8.        

Environment

పర్యావరణము

 

9.        

Ecology

 

 

10.    

Ecosystem

 

 

11.    

Collection

సేకరణ

 

12.    

Transport

రవాణా

 

13.    

Reuse

పునర్వినియోగం

 

14.    

Recycling

 

పునర్వినియోగీకరణ

15.    

Resources

వనరులు

 

16.    

Hazardous Waste

 

ప్రమాద చెత్త

17.    

Non-hazardous Waste

 

అప్రమాద చెత్త

18.    

Chemical Waste

రసాయన వ్యర్థాలు

 

19.    

Industrial Waste

పారిశ్రామిక వ్యర్థాలు

 

20.    

Plastic

 

ప్లాస్టిక్

21.    

Glass

గాజు

 

22.    

Paper and Cardboard

కాగితాలు మరియు అట్టముక్కలు

 

23.    

Green Waste

కుళ్ళే చెత్త

 

24.    

Inert Waste

కుళ్ళని చెత్త

 

25.    

System (example: Collection system)

యంత్రాగం

 

26.    

Local Government/ authorities

స్థానిక ప్రభుత్వం

 

 

Veeven

unread,
Nov 6, 2011, 10:18:44 AM11/6/11
to telug...@googlegroups.com
అరుణ్, మంచి ప్రయత్నం.

మరి కొన్ని సూచనలను క్రింది పట్టికలోనే చేర్చాను.

6 నవంబర్ 2011 8:17 సా న, Kiran Kumar Chava <chava...@gmail.com> ఇలా రాసారు :

క్రమసంఖ్య

ఆంగ్ల పదము

తెలుగు ప్రతిపాదన

సూచనలు

1.        

Waste

చెత్త, వ్యర్థాలు

 

2.        

Management

నిర్వహణ

 

3.        

Science

 

శాస్త్రము

4.        

Technology

సాంకేతికత

 

5.        

Engineering

 

 

6.        

Sustainability

 

మన్నికత్వం, సహనీయత, భరణీయత, ధారణీయత, రక్షణీయత (అన్నీ బూదరాజు)

7.        

Hierarchy

 

శ్రేణి (బూదరాజు గారి నిఘంటువు నుండి), సోపానక్రమం

8.        

Environment

పర్యావరణము

 

9.        

Ecology

 

 జీవావరణ శాస్త్రం, జీవావరణం (బూదరాజు)

10.    

Ecosystem

 

 జీవావరణ వ్యవస్థ, జీవావరణం

11.    

Collection

సేకరణ

 

12.    

Transport

రవాణా

 

13.    

Reuse

పునర్వినియోగం

 

14.    

Recycling

 

పునర్వినియోగీకరణ, పునరావర్తనం (బూదరాజు) పునచ్చక్రీయం

15.    

Resources

వనరులు

 

16.    

Hazardous Waste

 

ప్రమాదకర చెత్త

17.    

Non-hazardous Waste

 

అప్రమాదకర చెత్త

18.    

Chemical Waste

రసాయన వ్యర్థాలు

 

19.    

Industrial Waste

పారిశ్రామిక వ్యర్థాలు

 

20.    

Plastic

 

ప్లాస్టిక్

21.    

Glass

గాజు

 

22.    

Paper and Cardboard

కాగితాలు మరియు అట్టముక్కలు

 కాగితం మరియు అట్ట

23.    

Green Waste

కుళ్ళే చెత్త

 

24.    

Inert Waste

కుళ్ళని చెత్త

 

25.    

System (example: Collection system)

యంత్రాగం

 వ్యవస్థ

Arun C Gaddipati

unread,
Nov 6, 2011, 10:43:33 AM11/6/11
to telug...@googlegroups.com
కిరణ్ గారూ, వీవెన్ గారూ,

మీ స్పందనకు ధన్యవాదాలు. Ecology, Ecosystem పదాలను ప్రస్తుతానికి యథాతథంగా అవే అర్థాలు తీసుకోవట్లేదు. కేవలం వెంట్రుకవాసి తేడాతో అదే అర్థాన్నిచ్చే చాలా పదాలు తర్వాత అభ్యాసాల్లో వస్తాయి కనుక వాటిని కూడా గుణించి అప్పుడు స్థిరపరచవచ్చు.

'Engineer, Engineering' ఈ పదాల గురించి చాలాసార్లు చర్చకు వచ్చినా ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయాము.

బ్రౌన్ నిఘంటువు ప్రకారం 'Engine' అంటే 'యంత్రము, మర' అని అర్థాలు. కనుక

Engineering : యాంత్రిక విద్య
Engineer: యంత్రనిపుణుడు లేదా మరకాడు అనే పదాలు ఎలా ఉంటాయో పరిశీలించండి.  

In this branch of science 'System' practically refers to 'యంత్రాగము'.

2011/11/6 Veeven <vee...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

రమణా రావు ముద్దు

unread,
Nov 6, 2011, 10:56:29 AM11/6/11
to telug...@googlegroups.com
దాదాపు అన్నిటికీ కుదిరింది కదా .సిస్టం కి వ్యవస్థ అనవచ్చును.ఇంజనీర్ అంటే యంత్ర నిపుణుడు అని ,ఇకాలజీ అంటే పరిసరం ,పరిసర శాస్త్రం అనవచ్చును. 

2011/11/6 Arun C Gaddipati <mail2a...@gmail.com>

Akshay Regulagedda

unread,
Nov 6, 2011, 11:41:32 AM11/6/11
to telug...@googlegroups.com
Chemical / Industrial waste లకి "వ్యర్థాలు" అని, మిగతా "~waste" పదాలకి "చెత్త" అనడం సరి కాదు అన్నది నా అభిప్రాయం. అన్ని ~waste రకాలకీ "~వ్యర్థాలు" అన్న వర్ణకము జోడిస్తే ఇంకా బాగుంటుందేమో.

అక్షయ్

6 నవంబర్ 2011 11:18 సా న, Veeven <vee...@gmail.com> ఇలా రాసారు :
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Akshay Regulagedda | రేగులగెడ్డ అక్షయ్
తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.

Arun C Gaddipati

unread,
Nov 6, 2011, 3:28:18 PM11/6/11
to telug...@googlegroups.com
అక్షయ్ గారూ,

మీ సూచన సబబుగానే ఉంది. ఏదో ఒక పదమే వాడితే ఇబ్బంది ఉండదు. కానీ, రసాయన, నిర్వహణ, పారిశ్రామిక, ప్రమాదము వంటివి అన్నీ సంస్కృత పదాలు. వాటిని సంధుల్లోనూ, సమాసాల్లోనూ కూర్చేటప్పుడు సంస్కృత పదమైన 'వ్యర్థము' వాడకమే సబబు. అయితే 'కుళ్ళు' అనేది తెలుగు పదము. దాని వెనుక రావాల్సింది తెలుగు పదమే. కనుక కుళ్ళే/కుళ్ళిపోయే చెత్త, కుళ్ళని చెత్త అనటమే సబబు. ఈ వాడకం పలుకటానికీ సులభముగానే ఉంటుంది.

పోతే జనం నాలుకలమీద ఎక్కువగా ఉండేది 'చెత్త' అనే పదమే. దాని తర్వాత అరవ పదం 'కుప్ప'. వ్యర్థాలు అన్నది తెలుగు జన వ్యవహార పదం కాదు. ఏమంటారు?

అరుణ్ చంద్ర గడ్డిపాటి (అచంగ),
మాంఛెస్టర్.

SuNaMu

unread,
Nov 6, 2011, 3:56:43 PM11/6/11
to telug...@googlegroups.com
తెలుగుపదం గుంపు సభ్యులకు నమస్కారం,

----------------------------------------------------------
Technology శస్త్ర అర్థం లోనే వాడితే, వ్యుత్పత్తిగురించి పిల్లలకి చెప్పేటప్పుడు సమస్యలు ఎదురవవు. (-logy as a suffix) కనుక దీనిని సాంకేతిక శాస్త్రంగా చెబుతూ, Technic ని సాంకేతికత అంటే బాగుంటుందేమో పరిశీలించగా మనవి.
నా దృష్టిలో Sustainability అంటే, నిలకడ(తత్త్వం). మన్నిక అన్న పదం లో, longevity సూచన ఉన్నప్పటికీ, కొన్ని చిన్న చిన్న మార్పులు వచ్చినా, ఎక్కువకాలం కొనసాగడమనే అర్థం ఎక్కువ ఉందని నా అభిప్రాయం.  Sustainabilityలో కాలం కంటే నాణ్యతాప్రమాణాలు ఉన్నంతకాలం ఒక్కలా కొనసాగడం అన్న అర్థం ఉందని నా భావన.
Hierarchy కి పరంపర అని వాడవచ్చునేమో.
Collection అన్నది ఆంగ్లం లో noun కనుక సేకరణ క్రియా పదం కనుక, సంపుటి (క్రియా రూపం సంపుటీకరణ) గురించి పెద్దలు ఆలోచించమని మనవి.
 Hazardous Waste ని ప్రమాదకర/ లేదా అపాయకర వ్యర్థం/ చెత్త అనొచ్చునేమో చూడండి. ఆంగ్లపదంలోని adjectival sense తర్జుమాలో కనిపించాలని నా ఆలోచన. అలాగే "Non-Hazardous Waste"  ని ప్రమాదరహిత వ్యర్థం /  నిరపాయమైన చెత్త" 
 Wasteకి "వ్యర్థం" వాడుతున్నాం కాబట్టి, దాన్ని పొడిగిస్తూ, Green Waste విషయంలో "హరిత వ్యర్థం" అనొచ్చునేమో చూడండి.
Inert Waste ని "స్తబ్ద / తటస్థ వ్యర్థం"  అనొచ్చా?
System అన్నది వ్యవస్థని తెలియజేస్తుంది.  Nervous Sustem ని నాడీ మండల వ్యవస్థ అని అంటున్నాము గదా!.
"యంత్రాంగం" పరిపాలనకు సంబంధించిన విషయాలకు పరిమితం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
-----------------------------------------------------------
with best regards,

NS Murty

2011/11/6 Kiran Kumar Chava <chava...@gmail.com>

 

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Dear
 
 
 
 
 
With Regards
N S Murty
Support Wikipedia
http://sunamu.wordpress.com
 

 

రమణా రావు ముద్దు

unread,
Nov 7, 2011, 3:27:36 AM11/7/11
to telug...@googlegroups.com
సునము గారితో ఏకీభవిస్తున్నాను.సిస్టం కి వ్యవస్థ, టెక్నాలజీకి సాంకేతికం, వేస్టుకి వ్యర్థం అనే పదాలు నిశ్చయించండి.

2011/11/7 SuNaMu <murty....@gmail.com>
తెలుగుపదం గుంపు సభ్యులకు నమస్కారం,హయిస్తే 

Arun C Gaddipati

unread,
Nov 7, 2011, 3:31:04 AM11/7/11
to telug...@googlegroups.com
మూర్తి గారూ,

మీ సూచనలు చాలా బాగున్నాయి. sustainability, ecology, ecosystem పదాలు తెల్లవారికే ఒకపట్టాన అర్థముగావు. కనుక ఇప్పుడు వచ్చిన సలహాలను మొలకగా తీసుకుని ప్రయత్నిద్దాము. ఈ పదాలను ఆయా పదాల నిర్వచనాన్నిబట్టి అనువదించాల్సి ఉంది.

పరంపర అనే పదానికి 'వారసత్వము' అనే అర్థములో కదా వాడేది (ఉత్తర దేశములో)! Hierarchy కి కేంబ్రిడ్జ్ వారి అర్థం "a system in which people or things are arranged according to their importance" అంటే ప్రాధాన్యతను బట్టీ ఒక వ్యవస్థను అమర్చటము అనే తెలుగర్థాన్ని గ్రహించవచ్చు. కనుక 'Waste hierarchy' అంటే 'వ్యర్థాల సోపానక్రమం లేదా వ్యర్థాల నిర్వహణా ప్రాధాన్యత' అంటే బావుంటుందని అనుకుంటున్నాను.

'Green Waste' అంటే తెల్లవారే తికమకపడి ఇక్కడ మాకు పిచ్కెక్కించేస్తున్నారు! మేమీ పదాన్ని 'Biodegradable Waste' మార్చాలని నిర్ణయించాము. కనుక దాన్ని 'కుళ్ళే చెత్త' అని ఉంచితేనే ఇబ్బంది ఉండదు.

అరుణ్ చంద్ర గడ్డిపాటి (అచంగ)

Vasu Valluri

unread,
Jan 27, 2012, 2:40:58 AM1/27/12
to telug...@googlegroups.com
అరుణ్ గారికి నమస్కారము,
మీకు ఇది ఎంతవరకు ప్రస్తుతం అవసరమో తెలియదు కానీ, నేను వాడుతున్న కొన్ని అర్ధాలను సూచించాను.

వాసు వల్లూరి

2011/11/6 Arun C Gaddipati <mail2a...@gmail.com>
తెలుగుపదం గుంపు సభ్యులకు నమస్కారం,

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Best Regards
Vasu
9392447590
9849271701

Disclaimer:

This email and any files transmitted with it are confidential and intended solely for the use of the individual or entity to whom they are addressed. If you have received this email in error please notify the system manager. This message contains confidential information and is intended only for the individual named. If you are not the named addressee you should not disseminate, distribute or copy this e-mail. Please notify the sender immediately by e-mail if you have received this e-mail by mistake and delete this e-mail from your system. If you are not the intended recipient you are notified that disclosing, copying, distributing or taking any action in reliance on the contents of this information is strictly prohibited.
Waste Management-1.docx

kv ramana

unread,
Jan 27, 2012, 12:21:41 PM1/27/12
to telug...@googlegroups.com
వాసు గారి అక్షరాలు (గుణింతం) చదవడానికి వీలుగా లేదు. 

2012/1/27 Vasu Valluri <vallur...@gmail.com>



--
కిల్లంసెట్టి వెంకటరమణ

Vasu Valluri

unread,
Jan 28, 2012, 3:06:48 AM1/28/12
to telug...@googlegroups.com
నేను యూనికోడ్ వాడాను కాబట్టి మీరు లిపికి వాడిన అచ్చు (ఫాంట్) ను  మార్చుకోవచ్చును. సాధారణంగా మీ వద్ద గౌతమి స్క్రిప్ట్ ఉంటే అది సరిపోతుంది. లేదంటే చెప్పండి మీకు ఏ అచ్చును వాడాలో, ఆ అచ్చునే వాడతాను.
వాసు వల్లూరి

2012/1/27 kv ramana <kvje...@gmail.com>

వామనగీత

unread,
Feb 1, 2012, 2:15:26 AM2/1/12
to తెలుగుపదం
ఈ గుంపులోని వారందరికీ నమస్కారం..!
నా సూచనల్ని కూడా ఒకసారి చూడండి..ఈ గుంపుకి కొత్త అవ్వడం వల్లన, కొన్ని
మళ్ళీ రాసి ఉండవచ్చు..! ఈ చర్చలోని, కొన్నింటికి తెలుగు మాటలు కొత్తగా
వ్రాయవలసిన అవసరం లేదనుకుంటా.. తత్సంబంధిత పదాలు తెలుగు మాధ్యమం
పుస్తకాల్లో ఉన్నాయి.
4) ప్రౌద్యోగికత (ప్రస్తుతం హిందీవారి వాడకం)
5) అభియాంత్రికత (ప్రస్తుత హిందీవారి వాడకం)
6) నిలకడ "తనం" (తత్త్వం అనేది సంస్కృత పదం, "తనం" అనేది తెలుగు మాట,
"నిలకడ" అనే పదం Sustainableకి వాడకంలో ముందు నుండీ ఉంది, ప్రభుత్వ
ప్రకటనల్లో..! బహుశా, దీనికి అంత ఇబ్బంది లేదు)
7) పరంపర
14) పునర్చక్రీకరణం
16) Hazard కి "హాని" కన్నా బలమైన పదం వాడచ్చు. ఒకసారి నా టపాని
చూడగలరు,
http://vamana125kkd.blogspot.in/2011/12/industrial-occupational-safety.html
24) జఢ వ్యర్థం అని కూడా అనొచ్చు (జఢ వాయువులు అనే చదువుకున్నాం పాఠశాల
పుస్తకాల్లో..!)

On Jan 28, 1:06 pm, Vasu Valluri <valluri.v...@gmail.com> wrote:
> నేను యూనికోడ్ వాడాను కాబట్టి మీరు లిపికి వాడిన అచ్చు (ఫాంట్) ను
> మార్చుకోవచ్చును.
> సాధారణంగా మీ వద్ద గౌతమి స్క్రిప్ట్ ఉంటే అది సరిపోతుంది. లేదంటే చెప్పండి
> మీకు ఏ అచ్చును వాడాలో, ఆ అచ్చునే వాడతాను.
> వాసు వల్లూరి
>

> 2012/1/27 kv ramana <kvjeyp...@gmail.com>


>
>
>
>
>
>
>
>
>
> > వాసు గారి అక్షరాలు (గుణింతం) చదవడానికి వీలుగా లేదు.
>

> > 2012/1/27 Vasu Valluri <valluri.v...@gmail.com>


>
> >> అరుణ్ గారికి నమస్కారము,
> >> మీకు ఇది ఎంతవరకు ప్రస్తుతం అవసరమో తెలియదు కానీ, నేను వాడుతున్న కొన్ని
> >> అర్ధాలను సూచించాను.
>
> >> వాసు వల్లూరి
>

> >> 2011/11/6 Arun C Gaddipati <mail2acha...@gmail.com>


>
> >>> తెలుగుపదం గుంపు సభ్యులకు నమస్కారం,
>
> >>> వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ఆంగ్ల పదాల తెనిగింపు అభ్యాసము-౧ ని ఇక్కడ
> >>> జత చేస్తున్నాను. నాకు తెలిసినంతవరకూ కొన్ని పదాలకు సూచనలు ఇచ్చాను. అయినా సరే
> >>> ఇక్కడ సూచించిన పదము కన్నా మంచి పదము స్ఫ్రురిస్తే నిస్సంకోచముగా
> >>> ప్రతిపాదించండి.
>
> >>> కొన్ని ఉపయోగకరమైన అంతర్జాల లంకెలు:
>
> >>> బ్రౌన్ తెలుగు-తెలుగు-ఆంగ్ల నిఘంటువు (
> >>>http://dsal.uchicago.edu/dictionaries/brown/)
> >>> ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ర-ఆంగ్ల నిఘంటువు (http://oxforddictionaries.com/)
> >>> వ్యర్ధాల నిర్వహణపై అవగాహనకు తెవికీ (

> >>>http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%...


> >>> )
>
> >>> సూచన: ఇక తెలుగు మూలపదంగా ఉన్న పదం దొరకదు అనుకున్నప్పుడే సంస్కృత లేదా ఇతర
> >>> భారతీయ భాషల పదాలను పరిశీలించండి.
>
> >>> అభ్యర్థన: సంస్కృత-తెలుగు లేదా సంస్కృత-ఆంగ్ల నిఘంటువు మంచి నాణ్యత ఉన్నది
> >>> అంతర్జాలములో ఉంటే దయజేసి లంకెను పంచుకోగలరు.
>

> >>> అభ్యాసము: *అటాచ్మెంటు చూడండి.*


>
> >>> --
> >>> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> >>> ఉంది కాబట్టి.
>
> >>> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> >>> telug...@googlegroups.com
> >>> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> >>> telugupadam...@googlegroups.com

> >>> * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద ఈ

> >> * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద ఈ


> >> గుంపును చూడండి
>
> > --
> > కిల్లంసెట్టి వెంకటరమణ
>
> >  --
> > ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> > ఉంది కాబట్టి.
>
> > * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> > telug...@googlegroups.com
> > * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> > telugupadam...@googlegroups.com

> > * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద

Arun C Gaddipati

unread,
Feb 1, 2012, 2:51:37 AM2/1/12
to telug...@googlegroups.com
వాసు గారూ, వామనగీత గారూ,

తేలికగా జనసామాన్యములో ఉన్న పదాలను తీసుకోవటానికి ప్రయత్నిద్దాం. కొత్త పదాన్ని సృష్టించాల్సి వచ్చినప్పుడు వీలైనంత వరకూ సంయుక్తాక్షరాలు లేకుండా చూడవలసిందిగా విఙ్ఞప్తి.

Regards,
Arun Chandra Gaddipati,
Blog (Telugu): Krishnaveniteeram

ఇట్లు,
అరుణ్ చంద్ర గడ్డిపాటి,
బ్లాగు (తెలుగు): కృష్ణవేణీతీరం.
Reply all
Reply to author
Forward
0 new messages