కొత్త సభ్యుల కోసం : గుంపు సభ్యత్వం విధానం

209 views
Skip to first unread message

మేధ

unread,
Sep 23, 2012, 2:48:20 AM9/23/12
to telug...@googlegroups.com
కొత్త సభ్యుల కోసం :
తెలుగు పదం గుంపు సభ్యత్వంకి సంబంధించిన
సందేశాల బట్వాడాకి కింది విధానాలు లభిస్తాయి

లంకె : https://groups.google.com/group/telugupadam/subscribe

* How do you want to read this group? 


1)      No Email
|
|............. I will read this group on the web 


2)     Abridged Email (Once per day or for every 100 messages)
|
|............. Get a summary of new activity each day 


3)      Digest Email (Approximately 1 email per day)
|
|............. Get up to 25 full new messages bundled into a single email 


4)      Email (Approximately 3 emails per day)
|
|............. Send each message to me as it arrives 


వీటిలో "Send each message to me as it arrives" ని ఎన్నుకోవడం
వల్ల తెలుగుపదం గుంపుకి వచ్చే ప్రతి సందేశమూ విడిగా మెయిలు బాక్సు
కి చేరుతుంది. ఈ అమరిక కొందరికి అనుకూలంగా , మరి కొందరికి ఇబ్బందిగా
ఉంటుంది. దీనిని తెలుగుపదం గుంపు సభ్యులు తమకి కావలిసిన విధంగా
మార్చుకొని అనుకూలంగా చేసుకోవచ్చును

లంకె : https://groups.google.com/group/telugupadam/subscribe

gglgroups.gif
Reply all
Reply to author
Forward
0 new messages