What is internet called in telugu?

39 views
Skip to first unread message

Venu Vva

unread,
Sep 3, 2024, 12:37:53 AM9/3/24
to తెలుగుపదం
ఉళ్=లో,లోప (విశే)
ఉల్లము(మనస్సు)
ఉలువు (క. ఒళవు. లోపలిభాగం; తు. ఉళ; త. ఉభవు. గోప్యం, రహస్యం; ఉళ్‌. లోపల, లోపలి భాగం; మ. ఉళ్ళు. లోపల, లోపలిది.
<త. ఉళవు)
ఉళువాయి (=త. ఉళువాయ్‌. ఇనపకట్టు; ఉళ్‌- వాయ్‌. నోటి లోపలి భాగం, అంగిలి.
<త. ఉళ్‌- వాయ్‌.)
అణ=కలియు
అనికి(అల్లిక)(net)


ఉళ్+అణ్+ఇకి
ఉళ్+అనికి
ఉల్లన్+అనికి
ఉల్లనికి (అతరంగా అల్లబడినది(internet)

వాడుటకు సరైనది అయితే తెలపండి
Reply all
Reply to author
Forward
0 new messages