+ గుఱుతు లేని రోజుల్లో వ్యాకరణంలో సంధుల గురించి చెప్పేటప్పుడు ఏ చిహ్నాన్ని వాడేవారు?

4 views
Skip to first unread message

షణ్ముఖన్

unread,
Jan 28, 2012, 8:00:14 AM1/28/12
to telug...@googlegroups.com, sahi...@googlegroups.com, L.Bala Subrahmanyam Tadepalli
అందరికీ నమస్కారం,

   + గుఱుతు లేని రోజుల్లో వ్యాకరణంలో సంధుల గురించి చెప్పేటప్పుడు ఏ చిహ్నాన్ని వాడేవారో తెలియజేయగలరు.

    ఇట్లు


ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Jan 28, 2012, 9:06:30 PM1/28/12
to telug...@googlegroups.com
షణ్ముఖన్ గారూ,

+ చిహ్నం వాడకుండానే పని నడిచేదండీ. ఉదాహరణకు...

సుధీ ఉపాయః అని రెండు పదాలు ఉన్నపుడు ఫలానా సూత్రాల వలన సుధ్యుపాయః ఔతుంది. ఇలాగే మధ్వరిః ధాత్రంశః లాకృతిః.

నమస్సులతో
రాఘవుడు
Reply all
Reply to author
Forward
0 new messages