నచకి
అన్ని సంస్కృతపదాలనూ అవే అర్థాల్లో తత్సమాలుగా వాడలేమని ఒప్పుకుంటాను. కానీ "అభియన్తా" అంటే "నియంత్రణాసామర్థ్యం కలిగినవాడు" అన్న అర్థం వస్తుందని (సంస్కృతం రాకపోయినా) నా అనుకోలు. "యంత్ర" శబ్దం ద్వారా వచ్చే అర్థాన్నెప్పుడో దాటి విస్తృతమైన అర్థాన్ని కలిగిన engineering అన్న నేటి అన్వయానికి "యంత్ర" శబ్దాధారంగా పదాన్ని నిష్పాదించటం అవసరం లేదని నా అభిప్రాయం. "కర్తృజ్ఞాన"మని నేను వాడినది "చేయటం తెలిసినవాడు" అన్న అర్థంలో. Engineering అంటే నేటి అర్థం: విజ్ఞానం లేదా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దేనినైనా రూపొందించటం/చేయటం. ఆ ప్రకారంగా నేను "కర్తృజ్ఞాని" అన్న పదాన్ని వాడాను engineer అన్న అర్థం కోసం.
నచకి
http://spokensanskrit.de/ ప్రకారం engineer అంటే "అభియంత" అన్న తత్సమ రూపం తెలుగులో వాడుకోవచ్చుననే అనిపిస్తోంది. నేను గతంలో engineering అంటే "కర్తృజ్ఞానిక శాస్త్ర"మనీ, engineer అంటే "కర్తృజ్ఞాని" అని వాడాను.నచకి
లేఖరి: ప్రదీప్తేదీ: 15 మార్చి 2013 23:31స్వీకర్త: telug...@googlegroups.comవిషయం: (తెలుగుపదం) Engineer - అభియంత ?
"సొగసు చూడ తరమా " (నాగుల గుట్ట కథలు ) అన్న కథ లో నిశాపతి గారు engineer అనడానికి అభియంత అని అన్నారు దీని మీద ఏమైనా చర్చ ?--
http://www.navyaweekly.com/2010/sep/22/page26.asp
--
with regards,
Pradeep
" Avoid Plastic Save Mother earth "
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to mailto:telugupadam%2Bunsu...@googlegroups.com.

ఇంతకు ఏమని పిలవాలి ?
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
హిందీ వారు అభియంత అనే పదాన్ని అలవాటు చేసుకున్నారు. తెలుగు వ్యవహారానికి స్థపతి అనే వ్యవహారం పరిమిత పరిధిలో ఉంది. ఇంజనీరింగ్ సెక్షన్ ను స్థాపత్యశాఖ అని అనాలి. సుబ్బాచారి.