తెలుగుపదం మొదటిపేజీ కాస్త చైతన్యవంతంగా కనబడేట్టుగా చిన్న మార్పులు చేసాను. (ఈటీవి2
తెలుగు వెలుగు కార్యక్రమంలో తెలుగు పదాల కోసం జరుగుతున్న
పలువురి కృషిని గురించి చెబుతూ తెలుగుపదం తెరపట్టుని చూపించాడు. అలా చూసిన
వారెవరైనా, ఈ వైపుగా వస్తే, ఇక్కడ కలాపాలు జరుగుతున్నట్టు కనబడాలని ఈ
మార్పులని ఆలోచించాను.)
మార్పులు ఇవీ:
- గుంపులోని ఇటీవలి చర్చల శీర్షికలు సైటులోని మొదటి పేజీలో కనిపిస్తాయి.
- అలానే, వికీలో చేర్చిన ఇటీవలి కొత్త పేజీలు కూడా.
చూసి మీ సలహాలనూ మరియు సూచనలనూ తెలియజేయండి.
ఇట్లు,
వీవెన్.
--
Read Telugu blogs @
koodali.org