UGC-CARE listed Journal

32 views
Skip to first unread message

Dr Rambhatla Parvatheeswara Sarma

unread,
Feb 1, 2024, 4:47:14 AM2/1/24
to తెలుగుపదం
నమస్కారాలు. అందరూ క్షేమమని తలుస్తున్నాను.

ఉన్నతవిద్యావ్యవస్థల్లో - జాతీయస్థాయిలో - పరిశోధనారంగంలో ప్రస్తుతం కీలకమైన పాత్రపోషిస్తున్న అంశాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

UGC-CARE listed Journal -అనే పదబంధానికి తెలుగు సమానార్థకాన్ని ఉపయోగించాలని ప్రయత్నం. 

నా ప్రయత్నం:


UGC (University Grants Commission) = "విశ్వవిద్యాలయనిధుల సంస్థ"
CARE (Consortium of Academic and Research Ethics) = "విద్యా మరియు పరిశోధన విషయక నైతికనియమావళీ సహయతాసంఘం"
List = వారి "జాబితా"
Journal = పరిశోధన పత్రిక

"విశ్వవిద్యాలయనిధుల సంస్థ - విద్యా మరియు పరిశోధన విషయక నైతికనియమావళీ సహయతాసంఘం" వారి జాబితాలో చేరిన పరిశోధనపత్రిక

సూచనలు తెలియజేయగలరు.

Vasu Viswanadha

unread,
Feb 1, 2024, 9:16:35 PM2/1/24
to telug...@googlegroups.com
జాబితా - ఉర్దూ మాట



--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/fca364b5-7935-4285-9a62-a19d3e64cbf4n%40googlegroups.com.

Dr Rambhatla Parvatheeswara Sarma

unread,
Feb 1, 2024, 9:49:26 PM2/1/24
to telug...@googlegroups.com
ధన్యవాదాలు. జాబితా ప్రసిద్ధమైన పదమని ఉంచేను.

పట్టీ, పట్టిక అనాలి ఇంక.

Reply all
Reply to author
Forward
0 new messages