అన్ + ఇతర = అనితర
ఇతర సాధ్యము (ఇతరులకి సాధ్యమయ్యేది) X అనితర సాధ్యము (ఇతరులకి సాధ్యం కానిది)
అనితర సాధ్యుడు = ఇది పూర్వప్రయోగాల్లో ఎక్కడా లేదు. ఇతరులకు సాధ్యం కానివి చేసేవాడు అనే అర్థంలో వాడుతున్నారా ?
దీనికి అసలు అర్థం చెప్పాల్సి వస్తే - ఇతరులకు సాధింప శక్యము కానివాడు.
--
నెనర్లు. (Thanks)
Yours Truly
T. Lalitha Bala Subrahmanyam
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use
http://lekhini.org