స్నాతకోత్సవం అంటే?

15 views
Skip to first unread message

గోపాల్(Gopal Koduri)

unread,
Jun 24, 2009, 4:44:08 AM6/24/09
to telug...@googlegroups.com
నమస్కారం.

స్నాతకోత్సవం అంటే ఏంటో చెప్పగలరు.

--
ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in

jyothi valaboju

unread,
Jun 24, 2009, 4:48:04 AM6/24/09
to telug...@googlegroups.com

స్నాతకోత్సవం అంటే ఏంటో చెప్పగలరు.

విద్యాభ్యాసం పూర్తయ్యాక, పరీక్షలు రాసి గట్టెక్కాక, విశ్వవిద్యాలయం వారు విద్యార్థులకు పట్టాలు ఇచ్చే ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు.  Convocation

-

గోపాల్(Gopal Koduri)

unread,
Jun 24, 2009, 5:59:59 AM6/24/09
to telug...@googlegroups.com
జ్యోతి గారు, నెనర్లు.
24 జూన్ 2009, 2:18 pm న, jyothi valaboju <jyothiv...@gmail.com> ఇలా రాసారు :

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 24, 2009, 7:10:03 AM6/24/09
to telug...@googlegroups.com
జ్యొతిగారితో ఏకీభవిస్తున్నాను. అయితే దీని కథ ఇంకొంచెం ఉంది.

సాంగోపాంగంగా వేదాభ్యాసం పూర్తయ్యాక స్నానం చేయించి సమావర్తన హోమం చేయిస్తారు. ఆ తతంగానికి స్నాతకం అని పేరు. ఆ తరువాత "చదువైపోయింది కనుక ఇహ బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి చక్కని సుశీలవతి అయిన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసినది" గా గురువుగారు శిష్యుడికి ఆదేశిస్తాడు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా అమ్మాయిని వెతికి శిష్యుడికోసం సిద్ధంగా ఉంచుతాడు. ఆయన ఎవరిని చేసుకోమంటే వారిని పెళ్ళి చేసుకోవలసిందే. లేదా నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష తీసుకోదల్చిన శిష్యుడు వివాహ సంస్కారాన్ని మానుకొని జీవితాంతం అగ్నిని ఉపాసిస్తూ గురువుగారి సేవలోను, ఆయన చనిపోయాక గురుపత్నిగారి సేవలోను గడుపుతారు. ఇహ ఇంటికి వెళ్ళరు.

ఈ విధంగా ఈ పదానికి ప్రాచీనకాలంలో మతపరమైన అర్థం ఉన్నప్పటికీ, ఇప్పుడు అన్ని విశ్వవిద్యాలయాల్లోను దీన్ని Convocation అనే ఆంగ్లపదానికి సమార్థకంగా వాడుతున్నారు. అలాగే PG Courses కి స్నాతకోత్తర కోర్సులనడం కూడా జరుగుతోంది. (స్నాతకం అయిపోయాక చదివే కోర్సులు)      

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

గోపాల్(Gopal Koduri)

unread,
Jun 24, 2009, 8:54:19 AM6/24/09
to telug...@googlegroups.com
తాడేపల్లి గారూ, విశదీకరించి పదమూలం చెప్పినందుకు నెనర్లు :)

--
ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in

24 జూన్ 2009, 4:40 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

sudhakar valluri

unread,
Jun 24, 2009, 12:43:00 PM6/24/09
to telug...@googlegroups.com
గురూజీ!  వివాహసంప్రదాయములొ జరిపే 'స్నాతకం', మరి విద్యార్థులకు పట్టాలు ఇచ్చే ఉత్సవమైన 'స్నాతకం' ఒకటేనా?  కేవలము పదసారుప్యమేనా? దయచేసి విశదికరించగలరు.

24 జూన్ 2009, 4:40 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :
జ్యొతిగారితో ఏకీభవిస్తున్నాను. అయితే దీని కథ ఇంకొంచెం ఉంది.

సాంగోపాంగంగా వేదాభ్యాసం పూర్తయ్యాక స్నానం చేయించి సమావర్తన హోమం చేయిస్తారు. ఆ తతంగానికి స్నాతకం అని పేరు. ఆ తరువాత "చదువైపోయింది కనుక ఇహ బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి చక్కని సుశీలవతి అయిన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసినది" గా గురువుగారు శిష్యుడికి ఆదేశిస్తాడు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా అమ్మాయిని వెతికి శిష్యుడికోసం సిద్ధంగా ఉంచుతాడు. ఆయన ఎవరిని చేసుకోమంటే వారిని పెళ్ళి చేసుకోవలసిందే. లేదా నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష తీసుకోదల్చిన శిష్యుడు వివాహ సంస్కారాన్ని మానుకొని జీవితాంతం అగ్నిని ఉపాసిస్తూ గురువుగారి సేవలోను, ఆయన చనిపోయాక గురుపత్నిగారి సేవలోను గడుపుతారు. ఇహ ఇంటికి వెళ్ళరు.

ఈ విధంగా ఈ పదానికి ప్రాచీనకాలంలో మతపరమైన అర్థం ఉన్నప్పటికీ, ఇప్పుడు అన్ని విశ్వవిద్యాలయాల్లోను దీన్ని Convocation అనే ఆంగ్లపదానికి సమార్థకంగా వాడుతున్నారు. అలాగే PG Courses కి స్నాతకోత్తర కోర్సులనడం కూడా జరుగుతోంది. (స్నాతకం అయిపోయాక చదివే కోర్సులు)      

నెనర్లు. (Thanks)

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 25, 2009, 4:35:48 AM6/25/09
to telug...@googlegroups.com
అందులోంచే ఇది వచ్చి ఉంటుంది. వేదాధ్యయనం ఎలాగూ లేదు కనుక కనీసం ఇదైనా జరుపుదామని !

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

padma kala

unread,
Jun 26, 2009, 4:59:51 AM6/26/09
to telug...@googlegroups.com
సుబ్రహ్మణ్యం గారూ! చక్కటి వివరణ ఇచ్చారు...ధన్య వాదాలు

24 జూన్ 2009, 10:13 pm న, sudhakar valluri <vsk...@gmail.com> ఇలా రాసారు :

NSR Murthy

unread,
Jun 30, 2009, 7:35:10 AM6/30/09
to telug...@googlegroups.com
వేదాధ్యానం ఎలాగులేదని అందర్నీ ఒకే రాటకు కట్టేస్తున్నారు !!!

2009/6/25 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

sudhakar valluri

unread,
Jun 30, 2009, 1:30:13 PM6/30/09
to telug...@googlegroups.com
తాడేపల్లి వారి ఉద్దేశ్యము అందరు అనికాదు, అధికసంఖ్యకులు అని నేననుకుంటున్నాను.

2009/6/30 NSR Murthy <nsrmu...@gmail.com>

వేదాధ్యానం ఎలాగులేదని అందర్నీ ఒకే రాటకు కట్టేస్తున్నారు !!!

2009/6/25 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

అందులోంచే ఇది వచ్చి ఉంటుంది. వేదాధ్యయనం ఎలాగూ లేదు కనుక కనీసం ఇదైనా జరుపుదామని !

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

Reply all
Reply to author
Forward
0 new messages