Groups keyboard shortcuts have been updated
Dismiss
See shortcuts

తెలుగు పదాలు కావలెను

58 views
Skip to first unread message

Abhilash Ch

unread,
Jan 3, 2024, 8:50:54 PM1/3/24
to తెలుగుపదం
'Process associate -  Content Moderation'

ఇదో ఉద్యోగ ప్రకటన. దీనికి మంచి తెలుగు అనువాదాన్ని సూచించండి.
ప్రస్తుతానికి నేను

'పనితోడు - విషయ సమన్వయం'

అన్న దానిని వాడుతున్న.

ధన్యవాదాలు
Abhilash Cheekoti

balaji marisetti

unread,
Jan 3, 2024, 10:48:46 PM1/3/24
to telug...@googlegroups.com
నాకు కొత్త పదాలను కనిపెట్టడం తెలీదు కాని, వున్న పదాలను కత్తిరించడం తెలుసు.

> 'పనితోడు - విషయ సమన్వయం'
నేనైతే 'పంతుడు - విషన్వయం' కింద కత్తిరిస్తా. 



:-)బాలాజీ


--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/0888163b-5c8e-493e-8562-e6c25e3e3f55n%40googlegroups.com.

కోదండ రామయ్య పారుపల్లి

unread,
Jan 11, 2024, 4:51:57 AM1/11/24
to తెలుగుపదం
నేస్తం,
telugukootmi.org వలగూడు లోనికి వెళ్ళి, పొత్తాలు మీద మీటితే మీకు   పొత్తాల పేర్లు కనపడతాయి. బంగారు నాణేలు అనే పోత్తాన్ని ఎంచుకోండి. దానిని పుక్కెనికి దించుకోవచ్చు కూడ. అందులో మీకు కావలసిన అన్ని తెలుగు మాటలు కనపడతాయి. 


Abhilash Ch 4, జనవరి 2024, గురువారంన 7:20:54 AM UTC+5:30కి దీన్ని రాశారు:
Reply all
Reply to author
Forward
0 new messages