మితృలారా
..ఒక సూచనప్రతినెలా రెండో ఆదివారం నాడు జరిగే
సమావేశం ఈ నెల 14వ తేదీన జరుగునువేదిక
: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)సమయం
: సాయంత్రం 3:00 గంటల నుండి 5:00 వరకు చర్చాంశాలు:౧
. విలేకరులకు , మీడియావారికి తెలుగులో యూనికోడ్ వాడుట,వికి,బ్లాగుల workshop ను e తెలుగు ఫిబ్రవరి నెలలో నిర్వహించుటకు ప్రణాళిక౨
. వయోజనులు తెలుగు వ్రాయుట,చదువుట నేర్చుకోనుటకు ఒక మాద్యమమును నిర్వహించుట ,విధి విధానాలను చర్చించుట.తెలుగు నెజ్జనులంతా ఆహ్వానితులే!
కశ్యప్
కార్యదర్శి
e
తెలుగు సంఘం