పుష్కరిణి వైశాఖమాసపు సంచిక (May 2012) విడుదల

3 views
Skip to first unread message

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

unread,
May 10, 2012, 4:54:03 AM5/10/12
to తెలుగుపదం

narayana sarma

unread,
May 10, 2012, 10:13:46 PM5/10/12
to telug...@googlegroups.com
మంచి ప్రయత్నం, తాడేపల్లివారు.
పత్రిక అందరికీ జ్ఞానాన్ని పంచుతుందని ఆకాంక్షిస్తున్నాను.
అందులో మీ గురించిన లింకులో‌ ఏదో చిన్నపాటి సమస్య ఉన్నట్లుంది..సవరించగలరు.
తదుపరి సంచికకోసం ఎదురుచూస్తుంటాను..

-నారాయణ


2012/5/10 తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>
http://www.pushkarinee.com/

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
May 10, 2012, 10:42:03 PM5/10/12
to telug...@googlegroups.com
ఆర్యా ! మీకు పుష్కరిణి నచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఆధ్యాత్మికతలో ఉన్నతస్థాయి పరిజ్ఞానాన్ని కాక (అది మనకెలాగూ లేదనుకోండి) కేవలం ప్రాథమిక పరిజ్ఞానాన్ని ఓనమాల నుంచి అందించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినది. ఇది ఇహలోక కార్యకలాపాల నుంచి విరమించుకోదల్చినవారికి కాక సంసారంలో క్రియాశీలంగా జీవించదల్చుకున్నవారికి అవసరమయ్యే ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని అందించేందుకు ఉద్దిష్టమైంది. 

మీరన్నాక ఆ లంకెలోకెళ్ళి చూశాను. అసాధారణమేమైనా ఉన్నట్లు ఇంకా నా దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే సవరింపజేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సాఫ్టువేరులో చేసిన జాలగూటి పుటలు తెఱుచుకోవడానికి కాస్త సమయం తీసుకుంటున్నాయి. అదే సమస్య. 


నెనర్లు. (Thanks)

 

Yours Truly

 T. L. Bala Subrahmanyam

http://hi.girgit.chitthajagat.in/tadepalli.wordpress.com 
--  

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి 

You may kindly ignore this mail if you are not the intended recipient. Sorry very much for the inconvenience caused if any. 


This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org or download Baraha software from http://baraha.com

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
May 10, 2012, 10:46:46 PM5/10/12
to telug...@googlegroups.com
ఈ పత్రికలోని పాతవ్యాసాల్ని ఈ క్రింది బ్లాగులో చదవవచ్చు.

Reply all
Reply to author
Forward
0 new messages