తుమ్మ చెట్టు కు ఇంగ్లిషు పేరేమిటి?

232 views
Skip to first unread message

gaddeswarup

unread,
Sep 2, 2009, 1:30:30 AM9/2/09
to తెలుగుపదం
తుమ్మ చెట్టు కు ఇంగ్లిషు పేరేమిటి? దీనికి Faidherbia albida ఏమైన
సంబంధము ఉందా?

Sirish Kumar Tummala

unread,
Sep 2, 2009, 1:34:59 AM9/2/09
to telug...@googlegroups.com
ఇంగ్లీషు ముళ్ళ లాగా ఇంగ్లీషు తుమ్మ కాదుగదా!
(సార్, సరదాగా రాసాను. ఎక్కువైందనుకుంటే మన్నింపులు కోరతాను)

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/9/2 gaddeswarup <ananda...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Sep 2, 2009, 1:51:20 AM9/2/09
to telug...@googlegroups.com
Acacia అంటారనుకుంటా. ఈ క్రింది లంకె దర్శించండి :

http://www.indianetzone.com/5/acacia.htm


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

narayana sarma

unread,
Sep 2, 2009, 3:02:59 AM9/2/09
to telug...@googlegroups.com
తుమ్మచెట్టు 'అకేసియా' కుటుంబానికి చెందిన చెట్టు. దీన్ని హిందీలో బబూల్
అని పిలుస్తారు. ఇంగ్లీషులోనూ అదేపేరు వాడుకలో ఉన్నట్లుంది మనదగ్గర.

2009/9/2 gaddeswarup <ananda...@gmail.com>:


> తుమ్మ చెట్టు కు ఇంగ్లిషు పేరేమిటి? దీనికి Faidherbia albida ఏమైన
> సంబంధము ఉందా?
> >
>

--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

ANANDASWARUP GADDE

unread,
Sep 2, 2009, 3:06:36 AM9/2/09
to telug...@googlegroups.com
2009/9/2 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

> Acacia అంటారనుకుంటా. ఈ క్రింది లంకె దర్శించండి :
>
> http://www.indianetzone.com/5/acacia.htm
>
Thanks. Accacia జాతికి చెందినవి ఈదేశంలో(Australia) ఐదువందలు పైగా
చెట్లు ఉన్నవి. చినచిన్న ఆకులూ, మామూలుగా పసుపుపచ్చరంగు పూలతో ఉంటయ్యి.
మా ఆవిడ ఎప్పుడూ వాటిని తుమ్మచెట్లు అంటుంది. అందుకని అనుమానుమువచ్చింది.

jyothi valaboju

unread,
Sep 2, 2009, 2:35:39 AM9/2/09
to telug...@googlegroups.com
 తుమ్మ  [ tumma ] tumma. [Tel.] n. The Babul tree. Acacia arabica, which produces gum arabic. ముండ్లతుమ్మ the thorny species, Cockspur thorn. నల్లతుమ్మ Acacia arabica. తుమ్మజిగురు gum arabic. మురికితుమ్మ, కంపుతుమ్మ or నాగతుమ్మ the Cassia flower tree. Acacia farnesiana. పాకితుమ్మ Acacia latronum. తెల్లతుమ్మ Acacia Cucophloea. కస్తూరి తుమ్మ, పీతుమ్మ Acacia jamesiaua (E. P.)

ANANDASWARUP GADDE

unread,
Sep 2, 2009, 3:23:38 AM9/2/09
to telug...@googlegroups.com
2009/9/2 jyothi valaboju <jyothiv...@gmail.com>:
> --~--~---------~--~----~------------~-------~--~----~
అందరికీ నెనర్లు.
ఆనందస్వరూప్

sudhakar valluri

unread,
Sep 2, 2009, 12:19:47 PM9/2/09
to telug...@googlegroups.com
"Acacia"   కరెక్టే!  ఇదుగో ఇక్కడ ఇంగ్లిష్  తుమ్మ బొమ్మ కుడా.
 --
అభినందనలతో..
వల్లూరి సుధాకర్
Acacia-smallii-thorns.jpg
Reply all
Reply to author
Forward
0 new messages