elf = ఋభువు

30 views
Skip to first unread message

Abhi Ilindra

unread,
May 4, 2024, 1:36:14 AM5/4/24
to తెలుగుపదం
Elf - Wikipedia


"మూల-గెర్మనీయ భాషలో *albiz అనే పదం ఆంగ్లంలో "elf"లా, పూర్వ నోర్సు భాషలో "álfr"లా మారింది. ఈ *albiz పదానికి మూల-సింధ-ఐరోపా భాషలో *albʰós అనే పదంలో మూలాలు ఉన్నాయి. ఈ పదం సంస్కృతంలో "ఋభు"లా మారింది.*albʰósకి "తెలుపు" అన్న అర్థం."


manohar chenekala

unread,
Jun 21, 2024, 8:40:25 AM6/21/24
to తెలుగుపదం
ఎల్ఫ్ ల ప్రస్తావన ఏదైనా కావ్యం లొ ఉందా? పశ్చిమం లో, ఒక్కొకరు ఒక్కో లాగా తీసుకున్నారు. టోకెన్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో వేరే లోకం నుండి వచ్చినట్టు రాసారు. రచనల్లో తక్కువ గానే ఉన్నా, వీడియో గేంస్ లో ఎక్కువగా వాడారు. సంస్కృత సాహిత్యంలో ఎక్కడైనా వాళ్ళ ప్రస్తావన ఉందా?
Reply all
Reply to author
Forward
0 new messages