improvisation regarding.

0 views
Skip to first unread message

Subbachary Pulikonda

unread,
Feb 28, 2010, 12:00:48 AM2/28/10
to telug...@googlegroups.com
మిత్రులారా, Improvisation అనే పదానికి సంబంధించిన చర్చ చూస్తున్నాను.

ఇంప్రూవ్ అనే క్రియా పదానికి ఇంప్రొవైజేషన్ అనే పదం నామవాచకం.
దీనికి మెరుగుపరచడం అనేది చాలా మంచి సమానార్థకం. ఇంప్రొవైజేషన్ అనే పదాన్ని వాడే చాలా సందర్భాలలో మెరుగుపరచడం అనే పదాన్ని వాడవచ్చు. దీనికి ఇంతకన్నా మంచి ప్రత్యామ్నాయ పదం కనిపించదు.
స్పెల్లింగ్ విషయంలో సంప్రదాయ బద్ధంగా ఉండదలిస్తే మెఱుగుపరచడం అని బండి రవాడవచ్చు.

తెంగాణా వాదానికి తెలుగు తల్లి అవరోధం కాదు అనే పేరుతో
సాక్షి దినపత్రికలో ఈ నెల 19 వ తేదీన ఒక చిన్న వ్యాసం రాసాను. ఉత్సాహం ఉన్న వాళ్ళు చూస్తే సంతోషిస్తాను. అందులో అంధ్రము, తెలుగ అనే పదాలకు సంబంధించిన చర్చ కూడా ఉంది. అందుకే రాశాను.

ఉంటాను. మిత్రుడు
పులికొండ సుబ్బాచారి

--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

ANANDASWARUP GADDE

unread,
Feb 28, 2010, 3:16:46 AM2/28/10
to telug...@googlegroups.com
2010/2/28 Subbachary Pulikonda <psubb...@gmail.com>:

> మిత్రులారా, Improvisation అనే పదానికి సంబంధించిన చర్చ చూస్తున్నాను.
>
> ఇంప్రూవ్ అనే క్రియా పదానికి ఇంప్రొవైజేషన్ అనే పదం నామవాచకం.
> దీనికి మెరుగుపరచడం అనేది చాలా మంచి సమానార్థకం. ఇంప్రొవైజేషన్ అనే పదాన్ని
Subbachary garu,
Compact Oxford English Dictionary says that improve orignated from the
old French word 'empower' whereas improvise originated from the Latin
word 'improvisus' meaning 'unforseen'. It is possible that there may
be more to it; I did not check the etymological dictionary.
Regards,
Swarup

kv ramana

unread,
Feb 28, 2010, 9:43:54 AM2/28/10
to telug...@googlegroups.com
improvement, improvisation ఒకటి కావు.
నమస్సులతో కెవి రమణ 

2010/2/28 ANANDASWARUP GADDE <ananda...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

Sekhar Panja

unread,
Feb 28, 2010, 11:25:38 AM2/28/10
to telug...@googlegroups.com
నేను రమణ గారితో అంగీకరిస్తున్నాను, improve కు improvability అన్నది నామవాచకం అవుతుంది. improve మరియు improvise కచ్చితంగా ఒకటి కావు.

improve: to bring into a more desirable or excellent condition
improvise: to compose and perform or deliver without previous preparation

నెనర్లు
శేఖర్

2010/2/28 kv ramana <kvje...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages