మొన్న తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ అంతర్జాలం అని తెలుగులో పేద్ద బోర్డ్ చూసి చాలా సంతోషం వేసింది. అప్పుడు నేను ఆ పదాన్ని కొద్దిగా పాపులర్ చేద్దామని ఉడతా భక్తిగా వ్రాసిన కవిత http://archives.chavakiran.com/?p=1070 గుర్తు వచ్చింది. అలానే చరం అని మొబైల్ ఫోన్ కు వాడుతున్నారు కొందరు మిత్రులు, వినగా వినగా నాకు అది కూడా బాగానే ఉంది అనిపించింది. దాని కోసం ఈ కవిత చరమ్మయం జగం సర్వం. http://te.chavakiran.com/blog/?p=1004