పరిశీలిస్తారని ఆశిస్తూ...
రఫీ
ఎవరైనా సమీచీనమైన అచ్చతెలుగు ప్రత్యామ్నాయాల్ని సూచిస్తే ఈ పదాల ప్రతిపాదనని ఉపసంహరిద్దాం. లేదా ఇంకా మంచిపదాల కొఱకు అన్వేషిద్దాం.
On Oct 22, 12:07 am, తాడేపల్లి T.L. Bala Subrahmanyam wrote:
> ఇక్కడ వచ్చిన సూచనలన్నీ ఆలోచింపజేసేవే. కానీ ఒకే వాడుక మీద ఇన్ని
> సూచనలున్నప్పుడు సభ్యులందఱి ఏకాభిప్రాయం కోసం ఎదురుచూడ్డం కన్నా ఎవరికి వారు
> ఏదో ఒకటి (నచ్చినది) సందర్భానుసారంగా వాడుతూ పోతే ఆ వాడిన వాటిల్లో
> మేల్తరమైనదాన్ని పాఠకులే వ్యాప్తిలోకి తెస్తారు.
>
> నెనర్లు. (Thanks)
> ఇట్లు భవదీయుడు
> తాడేపల్లి
చాలా మంచి మాట చెప్పారండి. అవును. జనబాహుళ్యంలోనికి ఏది ఎక్కువగా
చొచ్చుకుపోతుందో అదే కాలగమనంలో నిలబడుతుంది. అంతవరకు మనం మన ప్రయత్నాలు
చేసుకుంటూ పోవటమే.. కృతఙ్ఞతలు.
నాకూ అలాగే అనిపిస్తుంది. పత్రికా పదకోశం, ఆధునికవ్యవహార కోశం నుండి
మాటలు రాస్తున్నాను
http://www.scribd.com/doc/3370037/Telugu-dictionary1-pdf
నల్ల జాబితా, నిషిద్ధ పట్టిక
http://www.pracheepublications.com/avk2.htm
అనుమానాస్పదుల/వ్యవహారనిషిద్ధుల పట్టీ/జాబితా; తప్పుచేసినవారి జాబితా
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి