‘అంటే’ వాడుకభాషలో వినబడుతుంది. ‘అనగా’ అని గ్రాంథికభాషలో గమనిస్తాం. అంటే అనగా చెబితే, పలికితే. “మార్జాలం అంటే పిల్లి” – ఈ వాక్యంలో “మార్జాలం అని అంటే పిల్లి అని అర్థం” అని పలకని పదాలను గమనించగలం.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.