క్రొత్త సాలె గూడు

1 view
Skip to first unread message

రంగమన్నార్

unread,
Nov 12, 2009, 12:50:29 AM11/12/09
to తెలుగుపదం
తెలుగుపదం లో అందరికీ నా నమస్కారాలు...
నిన్ననే నేను తెలుగుపదంలో చేరాలని నిర్ణయించుకుని .... చేరాను....
తెలుగుపదాల మీద ఇక్కడ జరుగుతున్నంత పని ఇంకెక్కడా జరగడం లేదని నేను
బల్లగుద్ది మరీ చెప్పగలను
సరే... ఇంకో సాలెగూడు ఒకటుంది.... తెలుగుది కాకపోయినా సంస్కృతం కోసం....

http://www.spokensanskrit.de - (మన ఖర్మకు ఇది GERMANY వాడు తయారు
చేసిందనుకుంటా)

ఈ లంకెను పరిశీలించమని అందరికీ నా మనవి.....
బహుశా ఇలాంటిది మన తెలుగుకు ఒకటి కావాలి....


ఇందులో ముఖ్యంగా... "SOFTWARE" మరియు "HARDWARE" లకు ఇచ్చిన పదాలు మనం
తెలుగుకు కూడా తీసుకోవచ్చు....
పరిశీలించమని నా మనవి

నెనర్లు
భవదీయుడు
రంగమన్నార్
హైదరాబాదు

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 12, 2009, 4:25:44 AM11/12/09
to telug...@googlegroups.com
శ్రీ రంగమన్నారు గారికి స్వాగతం. ఆర్యా ! మీవంటి ఔత్సాహికులు మఱికొందఱిని కూడా ఈ గుంపులో చేర్చి ఇక్కడి చర్చల్ని మఱింత ప్రజాస్వామీకరించడానికి దయతో సహాయపడవలసినది.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Reply all
Reply to author
Forward
0 new messages