Français |
parking stationnement |
Español |
aparcamiento estacionamiento parking aparcamento |
Italiano |
parcheggio |
हिन्दी |
पार्किंग अड्डा स्टैंड पड़ाव (m) पार्किंग (m) गाड़ी स्थान (m) |
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
నిలుపుదల అంటే ఎలా ఉంటుంది?
paṛāva. ड కాస్తా ṛ గా ఎలా మారిందో హిందీలో ప్రావీణ్యమున్న పెద్దలే
చెప్పాలి.
నాకు హిందీ లో అంత ప్రావీణ్యం లేదు కాని
మీరు ड़ ,ड ల విషయం లో తొట్రు పడ్డారేమో అనుకుంటున్నను
ड మన తెలుగు డ కి సమానం (ఉద: अंडा=గుడ్డు,डालो=పొయ్యి, कुण्ड=కుండం)
(ఇది plosive గాలి కొంత సేపు ఆపేస్తాం)
దీన్ని ఇంగ్లీష్ లో d కింద రాస్తారు
ड़ ని కొంత కొంత మంది కొన్ని రకాలుగా పలకటం విన్నాను
----- కొందఱు ర కి డ కి మధ్యలో పలుకుతారు(ఉదా: puri पुड़ी
=పూరీ , bara बड़ा =పెద్ద, garhगढ़ =కోట, chattisgarh lo laagaa )
(flap గాలి ఆపం)
----- కొంత మంది ఇంచు మించు డ లా పలుకుతారు
దీన్ని ఇంగ్లీష్ లో r కింద రాస్తారు
<< park (క్రియ): నిలుపివుంచు, నిలుపు. You cannot park the car here. ఇక్కడ కార్లని నిలుపకూడదు. >><< parking (నామవాచకం):
- వాహనాన్ని కొంతసేపు వదిలివెళ్ళే నిమిత్తం ఒక చోట నిలిపివుంచే చర్య. No Parking.
- వాహనాలను నిలిపి ఉంచే స్థలము. నా కారు పార్కింగులోనే ఉండిపోయింది. >>
park (v.) = ఆపిపెట్టు, "ఆపెట్టు", parking (n.) = ఆపెట్టకం/ఆపెటకం?...అంటే ఎలా ఉంటుంది?
< ----- కొందఱు ర కి డ కి మధ్యలో పలుకుతారు(ఉదా: puri पुड़ी
=పూరీ , bara बड़ा =పెద్ద, garhगढ़ =కోట, chattisgarh lo laagaa )
< paṛāva. ड కాస్తా ṛ గా ఎలా మారిందో >>
రడయోరభేదః అన్న సూత్రమొకటుంది. ర-డల నముడ (రడయోః) అభేదముండునని అర్థము. (హౌరా/హౌడా వంటివి అలా వచ్చినవే. మన దేశంలో డకార ప్రయోగం చేసే లడ్కా/లడ్కీ వంటి చాలా పదాలకి పాకిస్తాన్లో రకార ప్రయోగమే చేస్తారని చదివాను గతంలో.) రలయోరభేదః (ఛందోసూత్రాలలో ర-ల యతి గుఱించిన చోట ఎక్కడో చూసాను), బవయోరభేదః (బెంగాలీ, కళింగ భాషాప్రయోగాల్లో కనిపిస్తుంది) వంటి ఇతరాలు కూడా ఉన్నాయని తెలుసు కానీ వీటికి ఆధారభూతమైన సూత్రం వ్యావహారిక ప్రయోగమా, వ్యాకరణపరమైన సూత్రమా అన్నది తెలియదు. పెద్దలెవఱయినా చెప్పాలి.
నిల్దానం
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/58d20975-4fb5-4d3e-b4c2-c2af63554e8b%40googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/CA%2BS8EcGu0-wGroqv4b2EVBGAshyaWjjXv_Bz8zb6O8ETwO%2BgkA%40mail.gmail.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/CAD4vt-v9Cg4JfLWqhKDEXRRJ_VYCM6WD95%3DZ%2BEo_FiiZigC_aw%40mail.gmail.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/CAD4vt-v9Cg4JfLWqhKDEXRRJ_VYCM6WD95%3DZ%2BEo_FiiZigC_aw%40mail.gmail.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/CAG%2B4UVBv%2ByOj%3D4EieP9Sgns-%3Dei%2Bs3_C8nCB%3DJ6x1Fkyd9b3Xg%40mail.gmail.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/CAD4vt-sztaT0di25kiscHD1FMHJ9b8NUB8d1O-iQZw2HYTesiw%40mail.gmail.com.