ఈ ఆంగ్ల పదానికి తెలుగు లో ఏ పదం అయితే సరిపోతుందో కొంచెం తెలుపగలరు
ఆంగ్లం లో అయితే to start, to load అన్న అర్ధాలు ఉన్నాయ్. తెలుగు లో సరైన
పదం స్ఫురించలేదు.
ధన్యవాదాలు
శేఖర్
- శేఖర్
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
ఉపక్రమించు - బాగుంది.
On Feb 11, 7:24 pm, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
wrote:
> సన్నద్ధమగు, ఆయత్తమగు, ఉపక్రమించు?
>
> - తుమ్మల శిరీష్ కుమార్
> -----------
> నా బ్లాగు:http://chaduvari.blogspot.com
> బ్లాగులన్నీ:http://koodali.org,http://jalleda.com
>
> 2010/2/11 శేఖర్ పంజా <sekharpa...@gmail.com>
>
>
>
> > start అనే పదానికి ఉపక్రమించు, ఆరంభించు అన్న పదాలు తోచినా ఈ నేపధ్యానికి
> > సరిపడినట్టు అనిపించలేదు నాకు.
>
> > - శేఖర్
>
> > On Feb 11, 1:01 pm, శేఖర్ పంజా <sekharpa...@gmail.com> wrote:
> > > boot (as in bootstrap, boot parameters etc)
>
> > > ఈ ఆంగ్ల పదానికి తెలుగు లో ఏ పదం అయితే సరిపోతుందో కొంచెం తెలుపగలరు
>
> > > ఆంగ్లం లో అయితే to start, to load అన్న అర్ధాలు ఉన్నాయ్. తెలుగు లో సరైన
> > > పదం స్ఫురించలేదు.
>
> > > ధన్యవాదాలు
>
> > > శేఖర్
>
> > --
> > ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> > ఉంది కాబట్టి.
>
> > * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> > telug...@googlegroups.com
> > * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> > telugupadam...@googlegroups.com
> > * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద
ఇంతకీ
- సన్నాహకం అంటే ఆరంభం అనే నా అర్ధం వస్తుంది ?
వస్తే దాన్ని కూడా అభ్యర్దిత్వ పదాలలో చేర్చవచ్చేమో, కాస్త ఆలోచించండి.
- శేఖర్
boot కు ఇప్పటి వరకు వచ్చిన పదాలు:
సన్నద్ధమగు, ఆయత్తమగు, ఉపక్రమించు, ఆరంభించు
అలాగే, సంన్నద్ధమగు - సన్నద్ధం; ఆయత్తమగు - ఆయత్తం; ఆరంభించు - ఆరంభం
అన్నట్టే ఉపక్రమించు ను ఉపక్రమణ అనొచ్చా?
సందేహం తీర్చగలరు.
నెనర్లు
శేఖర్
On Feb 12, 6:45 am, తాడేపల్లి T.L. Bala Subrahmanyam
<subtadepa...@gmail.com> wrote:
> సన్నాహం - preparation
> సన్నాహకం - preparatory
> సన్నాహక కసరత్తు - preparatory exercise
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly
> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com