18 పర్వాల ఆంధ్రమహా భారతం PDF ఫార్మెట్ లో లభిస్తుంది

28 views
Skip to first unread message

rpandura...@gmail.com

unread,
May 12, 2008, 12:52:34 PM5/12/08
to తెలుగుపదం
18 పర్వాల ఆంధ్రమహా భారతం PDF ఫార్మెట్ లో లభిస్తుంది.ఉచితంగా download
చేసుకోండి.
www.teluguhesis.invisioni.com

NSR Murthy

unread,
Oct 30, 2009, 9:08:08 PM10/30/09
to telug...@googlegroups.com
False message
No virus found in this incoming message.
Checked by AVG - www.avg.com
Version: 8.5.423 / Virus Database: 270.14.36/2465 - Release Date: 10/28/09 09:34:00

Dr.R.P.Sharma

unread,
Oct 31, 2009, 8:30:30 AM10/31/09
to తెలుగుపదం
మిత్రులు క్షమించాలి. పైన తెలిపిన అడ్రస్ మారింది. అంతకు ముందు invisioni
వారి subdomain గా ఉండేది మా సైట్. ఇప్పుడు Hyperwebenable వారి
పుణ్యమాని.. స్వంత డొమైన్‌‌తో నడుపుతున్నాము. అది -

http://teluguthesis.com

అక్కడ పద్ధెనిమిది పర్వాల భారతం, భాగవతం,రామాయణం,ప్రబంధాలు,నవలలు,కథల
పుస్తకాలు,తెలుగు పరిశోధనాగ్రంథాలు అక్కడే చదువుకోవడానికి లేదా
డౌన్‌‌లోడ్ చేసుకోవడానికి లభిస్తున్నాయి.ఒకసారి మీరు ఆ సైట్‌‌ను
సందర్శించి అది మన తెలుగువారలకు మరింత ఉపయోగపడేందుకు అవసరమైన సూచనలు
ఇవ్వగలరు.
ఒక మంచి విషయాన్ని గుర్తు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
బుధజనవిధేయుడు
రామక పాండురంగశర్మ


Reply all
Reply to author
Forward
0 new messages