Thanks కు సరైన తెలుగు సమానార్థకం "నెనర్లు"

4 views
Skip to first unread message

Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Sep 22, 2007, 4:50:23 AM9/22/07
to telug...@googlegroups.com
ఇక్కడి JPEG జోడింపు (attachment) ని పరిశీలించండి. ఇది బాలసరస్వతీ బుక్ డిపో (మద్రాసు) వారు 1982 లో ప్రచురించిన శబ్దార్థ రత్నాకరమనే నిఘంటువులోని 460 మఱియు 461 వ పుటలు. దీన్ని కూర్చిన పండితులు విద్వాన్ మధురకవి శ్రీ వారణాసి వెంకటేశ్వర్లు మఱియు ఉభయ భాషా ప్రవీణ శ్రీమాన్ ఉత్పల వెంకట రంగాచార్యులు గార్లు.

ఇక్కడ 461 వ పుటలో మొదటి కాలమ్ లో "నెనరు" కు గల అర్థాల్లో మొట్టమొదటనే ఇవ్వబడిన అర్థం "కృతజ్ఞత".    



--
Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
Nenarlu-Thanks.gif

Giri

unread,
Sep 22, 2007, 6:58:25 AM9/22/07
to తెలుగుపదం
బాగు బాగు, ఇంతటి ఉపయోగకరమైన పదం తెలిపినందుకు మీకు నెనర్లు. ధన్యవాదాలు,
కృతజ్ఞతలకన్నా పలకడానికి సులభంగా ఉందీ పదం.
గిరి

On Sep 22, 4:50 am, "Lalitha Bala Subrahmanyam Tadepalli"

>  Nenarlu-Thanks.gif
> 2668KViewDownload

venkat gadireddy

unread,
Sep 24, 2007, 2:31:29 AM9/24/07
to telug...@googlegroups.com

మనం కొత్త పదాలను సృస్టించే ముందు ఇలాంటి నిఘంటువులను ఒకసారి పరిశీలిస్తే మనకు తెలియని చాలా పదాలను సులభంగా కనుక్కొని వాడుకోవచ్చు.
Reply all
Reply to author
Forward
0 new messages