"గణని" పదానికి బహువచనం ఏమిటి? కొత్తగా కల్పించిన పదాల పట్టిక ఉందా?

43 views
Skip to first unread message

Kūci Veṅ. Sa. Prasad

unread,
Sep 30, 2020, 9:41:38 AM9/30/20
to తెలుగుపదం
అందరికీ నమస్సులు!

౧. "గణని" పదానికి బహువచనం ఏమిటి? దయచేసి చెప్పండి.   
౨. మీరంతా కల్పించిన పదాల  పట్టిక (ఆంగ్ల అనువాదాలతో) ఉందా?    

నెనర్లు!
ప్రసాద్ 
 

వీవెన్

unread,
Sep 30, 2020, 2:47:37 PM9/30/20
to తెలుగుపదం, kuven...@gmail.com

30 సెప్టెం, 2020, బుధన 7:11 PMకిన Kūci Veṅ. Sa. Prasad <kuven...@gmail.com> వ్రాసినది:
అందరికీ నమస్సులు!

౧. "గణని" పదానికి బహువచనం ఏమిటి? దయచేసి చెప్పండి.   

"గణనులు" అవుతుందనుకుంట.
 
౨. మీరంతా కల్పించిన పదాల  పట్టిక (ఆంగ్ల అనువాదాలతో) ఉందా?    

K. V. S. Prasad

unread,
Sep 30, 2020, 10:18:48 PM9/30/20
to వీవెన్, తెలుగుపదం
వీవెన్ గారికి,

చుశాను, మీ పట్టిక చాలా బాగుంది. 

నేనర్లతో,
ప్రసాద్
Reply all
Reply to author
Forward
0 new messages