సభ్యులందరికి శుభాకాంక్షలు.
మిత్రులు కొంతమంది కాన్సర్ వ్యాధిగ్రస్థ పిల్లలకు వారి కుటుంబాలకు తగిన వైద్య, ఆర్ధిక, మానసిక సహాయాన్ని అందించడానికి ఒక స్వచ్చంద సేవా సంస్థ ని ప్రారంభిస్తున్నారు. ఆ foundation కి తగిన పేరు కోసం చూస్తున్నారు. సహాయం, సేవ స్పూర్తి గా ఉండే ఏ పదం / పేరు ఐనా మన భారతీయ భాషల నుంచి తీసుకోవచ్చు.
ఆంగ్లం వద్దు.
మిత్రులు సూచించిన కొన్ని పేర్లు - దయ, అశ, ఛాయ..
౨౦౦౯ మార్చ్ రెండవ వారం లోపు రిజిస్టర్ చేయించుదామని కోరిక.
మీరు సూచించే పేర్ల కొరకు ఎదురు చూస్తూ,
అనిలు
On Mar 3, 8:55 am, Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
wrote:
> వేకువ
> ఉషస్సు
> వెలుతురు
> వెలుగు రేఖలు
> ధీర
> రేపు
> రేపటి ఉదయం
>
> - తుమ్మల శిరీష్ కుమార్
> -----------
> నా బ్లాగు:http://chaduvari.blogspot.com
> బ్లాగులన్నీ:http://koodali.org
>
> 2009/3/3 The Achievers <the.achiev...@gmail.com>
:)
ధన్యవాదాలు. వారు మీరు సూచించిన పేర్లని వారికి అందజేసాను.
On Mar 3, 9:18 am, కిరణ్ కొత్తకోట <kothakota.ki...@gmail.com> wrote:
> మీ వేగులోనే 3 పేర్లు అగుపించాయ్ నాకు.
>
> సహాయ
> సేవ
> స్పూర్తి
> ఒక మంచి పని కి శ్రీకారమ్ చుట్టిన మీకు, మీ మితృలకు కూడా అభినందనలు.
> 2009/3/3 Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
>
>
>
> > వేకువ
> > ఉషస్సు
> > వెలుతురు
> > వెలుగు రేఖలు
> > ధీర
> > రేపు
> > రేపటి ఉదయం
>
> > - తుమ్మల శిరీష్ కుమార్
> > -----------
> > నా బ్లాగు:http://chaduvari.blogspot.com
> > బ్లాగులన్నీ:http://koodali.org
>
> > 2009/3/3 The Achievers <the.achiev...@gmail.com>
>
> > సభ్యులందరికి శుభాకాంక్షలు.
> >> మిత్రులు కొంతమంది కాన్సర్ వ్యాధిగ్రస్థ పిల్లలకు వారి కుటుంబాలకు తగిన
> >> వైద్య, ఆర్ధిక, మానసిక సహాయాన్ని అందించడానికి ఒక స్వచ్చంద సేవా సంస్థ ని
> >> ప్రారంభిస్తున్నారు. ఆ foundation కి తగిన పేరు కోసం చూస్తున్నారు. సహాయం, సేవ
> >> స్పూర్తి గా ఉండే ఏ పదం / పేరు ఐనా మన భారతీయ భాషల నుంచి తీసుకోవచ్చు.
> >> ఆంగ్లం వద్దు.
> >> మిత్రులు సూచించిన కొన్ని పేర్లు - దయ, అశ, ఛాయ..
> >> ౨౦౦౯ మార్చ్ రెండవ వారం లోపు రిజిస్టర్ చేయించుదామని కోరిక.
> >> మీరు సూచించే పేర్ల కొరకు ఎదురు చూస్తూ,
>
> >> అనిలు
>
> >> P.S: This mail might have been sent to you in Telugu language. If you are
> >> unable
> >> to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8).
> >> For writing in Telugu, usehttp://lekhini.org
On Mar 3, 5:38 pm, శాక్య ముని <kuppa...@gmail.com> wrote:
> ఆదరణ
>
> కానీ ఇదే పేరుతో నేను నా స్నేహితులు కొందరు ఒక non profit ఈ మధ్య నే మొదలు
> పెట్టాం. మళ్ళీ ఉపయోగించుకోవచ్చు.
>
> 2009/3/2 కిరణ్ కొత్తకోట <kothakota.ki...@gmail.com>
>
> > మీ వేగులోనే 3 పేర్లు అగుపించాయ్ నాకు.
>
> > సహాయ
> > సేవ
> > స్పూర్తి
> > ఒక మంచి పని కి శ్రీకారమ్ చుట్టిన మీకు, మీ మితృలకు కూడా అభినందనలు.
> > 2009/3/3 Sirish Kumar Tummala <sirishtumm...@gmail.com>
>
> >> వేకువ
> >> ఉషస్సు
> >> వెలుతురు
> >> వెలుగు రేఖలు
> >> ధీర
> >> రేపు
> >> రేపటి ఉదయం
>
> >> - తుమ్మల శిరీష్ కుమార్
> >> -----------
> >> నా బ్లాగు:http://chaduvari.blogspot.com
> >> బ్లాగులన్నీ:http://koodali.org
>
> >> 2009/3/3 The Achievers <the.achiev...@gmail.com>
>
> >> సభ్యులందరికి శుభాకాంక్షలు.
> >>> మిత్రులు కొంతమంది కాన్సర్ వ్యాధిగ్రస్థ పిల్లలకు వారి కుటుంబాలకు తగిన
> >>> వైద్య, ఆర్ధిక, మానసిక సహాయాన్ని అందించడానికి ఒక స్వచ్చంద సేవా సంస్థ ని
> >>> ప్రారంభిస్తున్నారు. ఆ foundation కి తగిన పేరు కోసం చూస్తున్నారు. సహాయం, సేవ
> >>> స్పూర్తి గా ఉండే ఏ పదం / పేరు ఐనా మన భారతీయ భాషల నుంచి తీసుకోవచ్చు.
> >>> ఆంగ్లం వద్దు.
> >>> మిత్రులు సూచించిన కొన్ని పేర్లు - దయ, అశ, ఛాయ..
> >>> ౨౦౦౯ మార్చ్ రెండవ వారం లోపు రిజిస్టర్ చేయించుదామని కోరిక.
> >>> మీరు సూచించే పేర్ల కొరకు ఎదురు చూస్తూ,
>
> >>> అనిలు
>
> >>> P.S: This mail might have been sent to you in Telugu language. If you
> >>> are unable
> >>> to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8).
> >>> For writing in Telugu, usehttp://lekhini.org
On Mar 4, 9:55 pm, sudhakar valluri <vska...@gmail.com> wrote:
> 'ప్రేరణ' లేదా 'ఆత్మీయ' నప్పుతాయేమో, పరిశిలించండి.
>
> 2009/3/3 The Achievers <the.achiev...@gmail.com>