[లంకె] తెలుగులో ప్రాద్యోగిక, సాంకేతిక విద్య - పద ప్రయోగాలు

21 views
Skip to first unread message

Veeven

unread,
Jan 29, 2012, 10:06:09 AM1/29/12
to తెలుగుపదం
ఇక్కడ చూడండి: http://vamana125kkd.blogspot.com/2012/01/engineering-education-in-telugu.html

చర్చలో పాల్గొనండి.

షణ్ముఖన్

unread,
Jan 31, 2012, 1:02:11 AM1/31/12
to telug...@googlegroups.com
nano technology-> nano కి తెలుగు పదం కోసం ఈ క్రింది లంకెలు ఉపయోగపడతాయేమో చూడండి
అంకెలు, సంఖ్యలు : అర్ధగర్భితమైన శ్లోకాలు
తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన


Civil Engineering origin (wikipedia):
As in English the word has its origin in the distinction between civilian and military engineers, as in before the start of the 19th century only military engineers existed and the prefix "civil" was a way to separate those who had studied engineering in a regular University from their military counterparts. Today the degree spans over all fields within engineering, like civil engineering, computer science, electronics engineering, etc.
  

    ఇట్లు




2012/1/29 Veeven <vee...@gmail.com>
ఇక్కడ చూడండి: http://vamana125kkd.blogspot.com/2012/01/engineering-education-in-telugu.html

చర్చలో పాల్గొనండి.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

వామనగీత

unread,
Feb 11, 2012, 4:45:11 AM2/11/12
to తెలుగుపదం
నమస్తే..!
నా బ్లాగులో ఈ టపా రాయడానికి ముందు, తెలుగుపదం గుంపు గురించి తెలీదు.
అందుకే ఆ టపా వేసాను.
సరే, సాంకేతికత కి వ్యుత్పత్తి ఎవరైనా చెప్పగలరు. అలాగే "సంకేతం"కి
సాంకేతికకి సంబంధం గురించి కూడా..!
technologyకి హిందీలో ప్రౌద్యోగికీ అని, కన్నడిగులు "తంత్ర జ్ఞానం" అని
వాడుతున్నారు. వీటి గురించి కూడా కొద్దిగా ఆలోచించగలరు.
technologyఅంటే techniquesగురించిన అధ్యయనం. డిప్లొమావారు, వారు (చిట్కా
అనవచ్చునేమో..!) techniquesగురించి ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలో
తెలుసుకుంటే, ఇంజనీరింగ్ వారు వాటిని ఎందుకు వాడాలో, అందులోని
మర్మాలేమిటో, అలాగే ఎక్కడెక్కడ మెరుగుపరచాలో తెలుసుకుంటారు. ఈ విద్య
గురించి ఏక వాక్య వివరణ ఇది.

ఇట్లు
వామనగీత


On Jan 31, 11:02 am, షణ్ముఖన్ <shanmuk...@gmail.com> wrote:
> nano technology-> nano కి తెలుగు పదం కోసం ఈ క్రింది లంకెలు ఉపయోగపడతాయేమో
> చూడండి
> అంకెలు, సంఖ్యలు : అర్ధగర్భితమైన

> శ్లోకాలు<http://www.eemaata.com/em/issues/200209/601.html>


> తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి

> పైన<http://www.eemaata.com/em/issues/200005/776.html>


>
> Civil Engineering origin (wikipedia):
> As in English the word has its origin in the distinction between civilian
> and military engineers, as in before the start of the 19th century only
> military engineers existed and the prefix "civil" was a way to separate
> those who had studied engineering in a regular University from their
> military counterparts. Today the degree spans over all fields within
> engineering, like civil engineering, computer science, electronics
> engineering, etc.
>

>     *ఇట్లు*


>
> 2012/1/29 Veeven <vee...@gmail.com>
>
>
>
>
>
>
>
> > ఇక్కడ చూడండి:

> >http://vamana125kkd.blogspot.com/2012/01/engineering-education-in-tel...


>
> > చర్చలో పాల్గొనండి.
>
> > --
> > ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> > ఉంది కాబట్టి.
>
> > * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> > telug...@googlegroups.com
> > * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> > telugupadam...@googlegroups.com

> > * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద

Reply all
Reply to author
Forward
0 new messages