తెలుగులో afternoon కి సరి అయిన పదమేది. కొందరు అపరాన్నం అంటున్నారు, మరి
కొందరు మధ్యాన్నం అంటున్నారు. కానీ నేను వ్రాసిన మధ్యాన్నం అనే పదం సరి
అయినదా అని నాకు అనుమానం. సరి అయిన పదము సూచించ గలరు.
చదివి నందులకు ధన్యవాదములు.
భవదీయుడు,
చక్రవర్తి
అపరాహ్ణానికి వి.ఎస్. ఆప్టేగారి సంస్కృత నిఘంటువులో ఇచ్చిన అర్థం:
The afternoon, closing or last watch of the day.
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are
unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE
(UTF-8). For writing in Telugu, use http://lekhini.org
అనుకున్నా.. మీరే మొదటి వ్యక్తి అయితే బాగుండును అని. అదేదో పాత పాటలో
చెప్పినట్లు.. ’తలచినదే జరిగినదా దైవం ఎందులకు .. ’, మనం అనుకున్నవి
అన్నీ జరుగుతాయా పాడా అని అనుకుని మిగిలిన విఙ్ఞులు ఎవ్వరైనా స్పందించక
పోతారా అని సర్ది చెప్పుకున్నాను.
కానీ నా అంచనాలను తల్లక్రిందులు చేసి మీరే మొదటి వ్యక్తి అయ్యారు.
స్పందించి నందులకు నెనరులు.
భవదీయుడు,
చక్రవర్తి
On Jul 14, 9:26 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam
<subtadepa...@gmail.com> wrote:
> Noon = మధ్యాహ్ణం
> Forenoon = పూర్వాహ్ణం
> Afternoon = అపరాహ్ణం
>
> అపరాహ్ణానికి వి.ఎస్. ఆప్టేగారి సంస్కృత నిఘంటువులో ఇచ్చిన అర్థం:
> The afternoon, closing or last watch of the day.
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly
> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com
మద్యాహ్నం కాదులెండి. అపరాహ్నం లేదా అపరాహ్ణం అనాలి. నేనయితే రెండో పూట అని వాడతాను.
On Jul 16, 2:37 am, sudhakar valluri <vska...@gmail.com> wrote:
> కాని, వాడుకలో 'మధ్యాహ్నం ' అనే వాడుతారు కదండి.
>
> 2009/7/15 kv ramana <kvjeyp...@gmail.com>
>
> > మద్యాహ్నం కాదులెండి. అపరాహ్నం లేదా అపరాహ్ణం అనాలి. నేనయితే రెండో పూట అని
> > వాడతాను.
>
> > 2009/7/14 jyothi valaboju <jyothivalab...@gmail.com>
Dravidian University
Kuppam 517425
A.P
2009/7/17 Subbachary Pulikonda <psubb...@gmail.com>:
నమస్కారం. మీరు స్పందించిన విధానం చాలా సహేతుకం (ఈ పదాన్ని ఇలా వాడవచ్చో
లేదో నాకు తెలియదు. కానీ aptగా ఉంది అని నా అభిప్రాయం)
ఇక వ్యవహార పదాల విషయానికి వస్తే, మిమ్మల్ని ప్రశ్నించేంత ఙ్ఞానం నాకు
లేదు కానీ ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకు రాదలచాను. మీరు
ఉదహరించినట్లుగా మాపటేల అనే పదం ఉన్నా సాయంత్రం అనేది ఎక్కువగా ఉపయోగంలో
ఉంది అని నా అభిప్రాయం. ఇక్కడ మాపటేల అనేది వడుకలో లేదని నేనను. కానీ
ఎవ్వరు వాడుతున్నారో వారి ప్రస్తావన ఇక్కడ ముఖ్యం.
నాకు తెలిసినంత వరకూ విధ్యనభ్యసించిన వారెవ్వరూ ’మాపటేల’ అని పలుకగా నేను
గమనించలేదు. కనీస విధ్యను కూడా అభ్యసించని వారు మరియూ యాస భాష వాడే వారు
ఈ రకమైన పద వాడుకను చేస్తారని నా అభిప్రాయం. ఇక్కడ ప్రాంత మరియు కుటుంబ
ఆచార వ్యవహారాలు కూడా మనం considerationలోకి తీసుకోవాలి. ఇది ఎందుకు
ఉదహరించానంటే, కొన్ని ప్రాంతాలలో తండ్రిని ’అయ్య’ అని సంభోదిస్తారు.
ఉదాహరణాకి, ఓపెద్దాయన ఓ అమ్మాయితో "ఏమ్మా!! మీ అయ్య ఇంటికొచ్చాడా!!"
అన్నదాని వెనుక అగౌరవం ఏమీ లేదు ... కానీ మా ఊర్లో (విజయవాడలో) ఇలా అంటే
అన్న పెద్దాయనను పట్టుకుని యడాపెడా తిడతారు. We expect the following
words, "ఏమ్మా!! మీ నాన్నగారు ఇంటికి వచ్చారా". ఈ విధంగా ప్రాంతీయ మరియు
కుటుంబ వ్యవహారికి భాషను ప్రక్కన పెడితే, మాపటేల అనే పదాన్ని విధ్యని
అభ్యసించని వారు అంటరని నా అనుమానం. కాబట్టి అంతా కాకపోయినా ఎంతో కొంత
విధ్యని అభ్యసించిన వారు సాయంత్రం లేదా సాయం సమయం లేదా సాయం వేళల్లో
అంటారని తలుస్తాను.
అసందర్బంగా ప్రేలినచో మన్నించండి
On Jul 17, 9:33 am, Subbachary Pulikonda <psubbach...@gmail.com>
wrote:
> ఫోర్ నూన్ కి ఆఫ్టర్ నూన్ కి తెలుగు మాటలు ఉన్నాయి. ఇలాంటి మానవ వ్యక్తీకరణలోని
> ప్రాథమిక మైన విషయాలకు అంటే నిత్య జీవితం లో బాగా ఎదురయ్యే చాలా విషయాలకు
> నేటివ్ పదాలు ఉంటాయి. ఎలాగంటే శరీరంలోని అవయవాలకు నేటివ్ పదాలు ఉన్నట్టు
> అన్నమాట. ఒక వేళ లేదు అని మనకు అనిపిస్తే ఈ పదాలు వ్యవహార దూరమయ్యాయని అర్థం.
> ఇక ఫోర్ నూన్ కు పొద్దుటి పూట అని ఆఫ్టర్ నూన్ కు మాపటి పూట అని ఇంకా
> వ్యవహారంలో మాపటేల (దీనికి సాయంత్రం అని కూడా) అనే మాటలు ఇప్పటికీ బాగా
> వ్యవహారంలో ఉన్నాయి. కాని సోకాల్డ్ చదువుకున్నవాళ్ళు వీటిని వాడరు. ఇక సూచించిన
> సంస్కృత పదాలు అనువాదాలు గా ఉండడంలో అభ్యంతరంలేదు. సంస్కృత వ్యవహారంలో ఉన్నవే.
> అవన్నీ అహస్ అనే ధాతువునుండి వచ్చాయి. తెలుగు మాటలు ఉన్నాకూడా సంస్కృత పదాలు
> వాడాలనే మోజు కూడా కొత్తది కాదు. వాడేవారిని వాడనివ్వండి. మధ్యాహ్నానికి
> వ్యవహారంలో మద్దానం కు కూడా తెలుగు మాట ఉంది. నడిపొద్దు దీన్ని ఎరిగిన వారు
> ఎందరు మిగిలారో....
>
> శుభం
> సుబ్బాచారి.
>
> On 7/17/09, gaddeswarup <anandaswar...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > 'మిట్ట మధ్యాహ్నం' అంటే 'noon' కు మరి ఒక మాటా?
>
> > On Jul 16, 2:37 am, sudhakar valluri <vska...@gmail.com> wrote:
> > > కాని, వాడుకలో 'మధ్యాహ్నం ' అనే వాడుతారు కదండి.
>
> > > 2009/7/15 kv ramana <kvjeyp...@gmail.com>
>
> > > > మద్యాహ్నం కాదులెండి. అపరాహ్నం లేదా అపరాహ్ణం అనాలి. నేనయితే రెండో పూట
> > అని
> > > > వాడతాను.
>
> > > > 2009/7/14 jyothi valaboju <jyothivalab...@gmail.com>
>
> > > >> మద్యాహ్నం
>
> > > >> -- అభినందనలతో..
>
> > > వల్లూరి సుధాకర్
>
> --
> Prof. P. Subbachary
> Head, Department of Folklore & Tribal Studies
> Dean, School of Human and Social Sciences
> Dravidian University
> Kuppam 517425
> A.P- Hide quoted text -
>
> - Show quoted text -
పులికొండ సుబ్బాచారి.
నా స్పందనని అర్ధం చేసుకుని స్పందించారు అందుకు ధన్యవాదములు. అందుకే
మీలాంటి వాళ్ళను చూసిన తరువాత అనిపిస్తూ ఉంటుంది, విధ్య అనేది వినయాన్ని
అణుకవను నేర్పుతుందని. అంతటి విధ్యాధికులైన మీరు, జననానుడుని కొలమానంగా
తీసుకుని స్పందించిన నాకు, ఉన్న విషయాలను విడదీసి వివరించిన తీరు మీ
ఔనిత్యాన్ని చాటి చెబుతోంది. మీలాంటి సరస్వతీ పుత్రులతో చర్చించడం
మహద్బాగ్యంగా తలుస్తాను.
ఇక నాగరీకం విషయాన్ని ప్రక్కన పెడితే, పైన జరిగిన ప్రత్యుత్తరాలలో,
తాడేపల్లి వారు ’మధ్యాహ్ణాం’ అనేది వి.ఎస్.ఆప్టేగారి నిఘంటువులో
ఉందన్నారు. మరి కిరణ్ (నచకి)గారు ఇచ్చిన వివరణ కూడా చాలా బాగా ఉంది. మరి
ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ’హ్న’ అనే చోట ఏది సబబు అని తమరికి అనిపించిందో
తెలుపగలరు. ’హ్న’ మరియు ’హ్ణ’ రెండూ సబబే అని నాకు అనిపిస్తోంది. మరి
తమరి ఉద్దేశ్యం ఏమిటో తెలియ జేయగలరు