append మరియు prepend

3 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Feb 28, 2010, 8:46:45 AM2/28/10
to తెలుగుపదం

* append = చివరన చేర్చడం
* prepend = ముందు చేర్చడం (= prefix, ఉపసర్గించు అందామా?)

వీటికి తెలుగు పదాలు సూచించండి.

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

kv ramana

unread,
Feb 28, 2010, 9:49:21 AM2/28/10
to telug...@googlegroups.com
append అంటే చేర్చడమే. ముందు గాని, వెనక గాని కాదు. 

2010/2/28 Veeven (వీవెన్) <vee...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Feb 28, 2010, 12:14:46 PM2/28/10
to telug...@googlegroups.com
ఇలాంటివాటి విషయంలో సంస్కృతం కంటే తెలుగుపదాలు నప్పుతాయనుకుంటా. ఉదాహరణకి -

prepend - మునుజేర్చు/ ముందుచేర్చు
n. మునుజేర్పు, ముందుచేర్పు

పరిశీలించగలరు.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Kiran Chakravarthula (NaChaKi)

unread,
Feb 28, 2010, 3:33:54 PM2/28/10
to telug...@googlegroups.com
Prefix (n. & v.) అన్న మాటకి "మునుజేర్పు" (క్రి. మునుజేర్చు) అని కొంత కాలంగా (ఈ కూటమిలో కూడా) నేనూ వాడుతున్నాను.
 
నచకి

ANANDASWARUP GADDE

unread,
Feb 28, 2010, 4:36:40 PM2/28/10
to telug...@googlegroups.com
Ramana garu,
According to Compact Oxford Reference Dictionary:
append: add at the end of a document or piece of writing

2010/3/1 kv ramana <kvje...@gmail.com>:

Reply all
Reply to author
Forward
0 new messages