Re: (తెలుగుపదం) విపంచి అంటే అర్ధమేమిటి?

1,339 views
Skip to first unread message
Message has been deleted

వేణు సీహెచ్

unread,
Dec 18, 2010, 10:36:48 PM12/18/10
to telug...@googlegroups.com
విపంచి అంటే  ‘వీణ’.
చాలా తెలుగు సినిమా పాటల్లో ఈ పదాన్ని ఉపయోగించారు కూడా!

2010/12/18 స్వాప్నిక్. <kanakadurg...@gmail.com>
విపంచి అంటే అర్ధం కోసం నేను వెతికిన లంకె లో "బొమ్మ" లాంటి అర్ధాలు
ఉన్నాయి. కానీ నాకెందుకో అది ఖచ్చితమైన అర్ధం అని అనిపించలేదు. మాన్యులు
దానికి సరియైన అర్ధం తెలియజేస్తారని ఈ టపా రాస్తున్నా...

ఆ లంకె:
http://dsal.uchicago.edu/cgi-bin/philologic/search3advanced?dbname=gwynn&query=wipanci&matchtype=exact&display=utf8

ఇక్కడ చాలా తెలుగుపదాలకు అర్ధాలు ఉన్నాయి.

-స్వాప్నిక్.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Dec 18, 2010, 11:01:55 PM12/18/10
to telug...@googlegroups.com
lute అని ఇచ్చారు కదండీ. ఇంగ్లీషువారు వీణను lute అనేవారు/అంటున్నారు.
Message has been deleted

Pulikonda

unread,
Dec 19, 2010, 12:33:47 AM12/19/10
to telug...@googlegroups.com
విపంచి అంటే వీణ అనే మన సంగీత వాద్యం. ఇది ఎప్పటినుండో స్థిరంగా ఉన్న అర్థం. వినియోగంలో కూడా చాలా కాలం నుండే ఉంది.
సుబ్బాచారి.

2010/12/19 ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ <msrk...@gmail.com>
lute అని ఇచ్చారు కదండీ. ఇంగ్లీషువారు వీణను lute అనేవారు/అంటున్నారు.

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P
Reply all
Reply to author
Forward
0 new messages