Junior/Senior తెలుగులో

78 views
Skip to first unread message

pradeep reguri

unread,
Jul 3, 2012, 4:26:39 AM7/3/12
to telug...@googlegroups.com
Junior/Senior -- తెలుగులో వీటికి సమాన పదాలు ఉన్నాయా?

--
with regards,
Pradeep



              " Avoid Plastic Save Mother earth "

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jul 4, 2012, 12:35:15 AM7/4/12
to telug...@googlegroups.com
Junior - అవరుడు
Senior - వరీయసుడు
Senior-most = వరిష్ఠుడు 


నెనర్లు. (Thanks)

 

Yours Truly

 T. L. Bala Subrahmanyam

ప్రదీప్

unread,
Mar 8, 2013, 8:13:39 AM3/8/13
to telug...@googlegroups.com
ఇంకా ఏవయిన పదాలు సూచించగలర? లేదా వీటినే కొనసాగిద్దమా?


4 జూలై 2012 10:05 AM న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

mavuduru rama jogeswara sarma

unread,
Mar 8, 2013, 11:56:22 PM3/8/13
to telug...@googlegroups.com
నమస్కారం
పదాన్ని సూచించినపుడు  పదవివరణ ( ఆ పదం ఎలా వచ్చిందో) తెలియచేస్తే ఉపయోగకరంగా ఉంటుంది 


M.R .J. SARMA
తెలుగు వెలుగు
9441318641. 8008551846
అక్షర దీక్షిత బ్లాగ్





ఇంకా ఏవయిన పదాలు సూచించగలర? లేదా వీటినే కొనసాగిద్దమా?
4 జూలై 2012 10:05 AM న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :
Junior - అవరుడు

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
--
with regards,
Pradeep



              " Avoid Plastic Save Mother earth "

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 


రమణా రావు ముద్దు

unread,
Mar 9, 2013, 1:25:09 PM3/9/13
to telug...@googlegroups.com


  తాడేపల్లివారు సూచించిన పదాలను మనం అంగీకరించవచ్చును.శబ్దరత్నాకరం లో ఉన్నది.వరీయస=శ్రేష్ఠ ,అధికప్రాయముగల అని ఉన్నది.   

2013/3/9 mavuduru rama jogeswara sarma <maraj...@gmail.com>

hydka...@gmail.com

unread,
Aug 12, 2020, 12:58:12 PM8/12/20
to తెలుగుపదం
  సీనియర్ కి అరవమందు "ముత్త" అను పదమును వాడెదరు. 
  ముత్తాత/ముత్త మామ్మ అను పదములు ఇందుండే వచ్చినవి అనుకుంటా
సీనియర్ నాయకుడు-- ముత్త నాయకుడు 

Vasu Valluri

unread,
Aug 13, 2020, 5:40:09 AM8/13/20
to telug...@googlegroups.com
పెద్దలందరికీ నమస్కారాలు, చిన్నలందరికీ ఆశీస్సులు

మనకి ఇప్పటికే తేట తెలుగులొ పెద్ద, చిన్న పదాలు వాడుకలో ఉండగా ఇంకా కొత్త పదాలు ఎందుకు?
ఉదాహరణకు:
పెదనాన్న
చిన్నాన్న
పెద్దన్న
చిన్నన్న
పెదజీయర్
చినజీయరుస్వామి
పెదరాయుడు
చినరాయుడు
ఇత్యాదికము




--
Best Regards
Vasu
9392447590
9849271701

Disclaimer:

This email and any files transmitted with it are confidential and intended solely for the use of the individual or entity to whom they are addressed. If you have received this email in error please notify the system manager. This message contains confidential information and is intended only for the individual named. If you are not the named addressee you should not disseminate, distribute or copy this e-mail. Please notify the sender immediately by e-mail if you have received this e-mail by mistake and delete this e-mail from your system. If you are not the intended recipient you are notified that disclosing, copying, distributing or taking any action in reliance on the contents of this information is strictly prohibited.

Karthikeya Buddhiraju

unread,
Aug 13, 2020, 6:00:01 AM8/13/20
to telug...@googlegroups.com
ఇవి పెద్ద చిన్న అను రెండు పదాలకు బదులుగా కాదు.
తెలుగు లో సీనియర్ ని ఏమి అనాలి అన్నదానికి ముత్త అను  తెలుగు పదము ఉందనే ఉంది కదా అని చెప్పాను.

Vasu Valluri

unread,
Aug 13, 2020, 6:24:26 AM8/13/20
to telug...@googlegroups.com
ముత్త అనే పదం అవ్వ, తాతలకు పూర్వీకులను సూచించటానికే వాడుతున్నారు. ఇతరత్రా ప్రయోగాలకు నాదాగ్గర దాఖలాలు లేవు.
ఇక పొతే ముత్తజీయర్, ముత్తనాన్న అనలేదే. కాబట్టి ఇక్కడ జరుగుతున్న సీనియర్-జూనియర్ పదాల సమాన అర్ధాలు కానేరవు. పైగా ఇంతకు ముందు నేను చేసిన వ్యాఖ్యానం తాడేపల్లిగారు సూచించిన పదాలను ఉద్ద్యేశించి చేసినది. వాడుక భాషకు, గ్రాంధిక (నిఘంటు) భాషకు మధ్య వివాదం నేటిది కాదు. నిఘంటువులో వాడుకలోని కొత్త పదాలను చేర్చాలేకానీ నిఘంటువులో ఉన్న వాడుకలో లేని పదాలను వాడమనటం వలన ఉపయోగం ఉండదు.
ఉదాహరణకు అంగ్ల నిఘంటువులో కర్రీ అనే పదాన్ని చేర్చారే కాని అప్పటికే నిఘంటువులో ఉన్న గ్రేవీ అనె పదాన్నే వాడమని పట్టుపట్టలేదు.
 

Reply all
Reply to author
Forward
0 new messages