లకారం అనే పదాన్ని ఎవరైనా విన్నారా ?

68 views
Skip to first unread message

Ashok

unread,
Aug 19, 2020, 10:33:46 PM8/19/20
to తెలుగుపదం
లక్ష లేదా లక్ష రూపాయలకు "లకారం" అనే పదాన్ని సినిమాలలో ను , చిన్నప్పుడు మరెక్కడో విన్నట్లు గుర్తు. అదే పదాన్ని అప్పుడప్పుడు సరదాగా వాడతాను. 

కానీ నిజంగా అటువంటి పదం వాడుకలో ఉందా? నిఘంటువు లో లేనప్పటికీ humourous ఎవరైనా వాడతారా లేకపోతె నేనే మరేదో పదాన్ని తప్పుగా విన్నానా ? 

నా సందేహం దీర్చ మనవి.

balaji marisetti

unread,
Aug 19, 2020, 11:51:00 PM8/19/20
to telug...@googlegroups.com
లకారం అనే పదం వాడుకలో ఉంది. వ్యంగ్యానికి, హాస్యానికి ఈ పదం వాడటం పరిపాటే. 

--

You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.

To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.

To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/telugupadam/2dbc6b45-e883-4167-b17d-b9e72f98df34n%40googlegroups.com.

--
:-)balaji
Reply all
Reply to author
Forward
0 new messages