నాణ్యతా తుల

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Dec 9, 2009, 10:55:40 PM12/9/09
to తెలుగుపదం
ఒక వస్తువు లేదా రచన నాణ్యతని బేరీజు వెయ్యడానికి సాధారణంగా 3 లేదా 5 బిందువుల తులలని ఉపయోగిస్తారు.

5 బిందువుల తుల:
  • Excellent
  • High
  • Fair, Medium, Moderate
  • Low
  • Poor
వీటిని తెలుగులో ఇలా అనువదించవచ్చనుకుంటున్నాను.
  • అత్యుత్తమం, అత్యున్నతం, అమోఘం
  • ఉత్తమం, ఉన్నతం
  • మధ్యస్తం, పర్లేదు
  • అల్పం, అధమం
  • అత్యల్పం, నీచం, దరిద్రం

ఇంకా ప్రత్యామ్నాయాలుంటే, తెలియజేయండి.

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

padma kala

unread,
Dec 10, 2009, 12:21:53 PM12/10/09
to telug...@googlegroups.com
అధమం = నీచం            కదా


10 డిసెంబర్ 2009 9:25 am న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :

kv ramana

unread,
Dec 11, 2009, 9:17:14 AM12/11/09
to telug...@googlegroups.com
అత్యుత్తమం, ఉత్తమం, సామాన్యం, అధమం, దరిద్రం  

2009/12/10 Veeven (వీవెన్) <vee...@gmail.com>
--~--~---------~--~----~------------~-------~--~----~
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
-~----------~----~----~----~------~----~------~--~---


తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 12, 2009, 4:30:49 AM12/12/09
to telug...@googlegroups.com
అధమం - ఇది మంచిచెడుల్ని తెలియజేయదు. దీని అసలర్థం క్రిందిది అని. ఇది కేవలం స్థానసూచకం. ఉత్తమం (పైది) అనేదానికి అధమం వ్యతిరేకార్థకం (antonym) మాత్రమే.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Reply all
Reply to author
Forward
0 new messages