వివక్ష

11 views
Skip to first unread message

gaddeswarup

unread,
Jan 25, 2010, 5:00:44 PM1/25/10
to తెలుగుపదం
వివక్ష బ్రౌనులో చూస్తే ఈ అర్థము ఉంది:
వివక్ష (p. 1196) [ vivakṣa ] vi-vaksha. [Skt.] n. A wish to speak.
చెప్పనిచ్ఛ. Intention, the aim of a speaker, desire. (In Telugu)
Difference, distinction, భేదము. వివక్షించు or వివక్షచేయు vi-
vakshinṭsu. v. a. To wish to speak. చెప్పవలెనని యిచ్ఛించు. To
distinguish, వ్యత్యాసమును కనుగొను. వివక్షితము vi-vakshitamu. adj.
Required, or wished to be spoken, wished, desired. చెప్పనిచ్ఛించిన,
వాంఛితమైన. వివక్షువు vi-vakshuvu. n. One who wishes to speak,
చెప్పనిచ్ఛించువాడు.

ప్రస్తుతం ఏ అర్ధాలొతో వాడుతున్నారు?

Dr.R.P.Sharma

unread,
Jan 27, 2010, 12:07:53 PM1/27/10
to తెలుగుపదం

ఇవి సంస్కృతపదాలు..
వక్తుం (పలుకుటకు) ఇచ్చా(కోరిక) వివక్షా = మాట్లాడాలని కోరిక.
గంతుం(వెళ్ళుటకు) ఇచ్చా జిగమిషా= వెళ్ళగోరిక
జేతుం (జయించుటకు) ఇచ్చా జిగీషా = గెలుపుకోరిక
పాతుం(తాగుటకు) ఇచ్చా పిపాసా= తాగాలనికోరిక/దప్పిక
భోక్తుం(తినుటకు) ఇచ్చా బుభుక్షా = తినగోరిక/ఆకలి
మోక్తుం(విడివడుటకు) ఇచ్చా ముముక్షా = ముక్తి కోరిక
జ్ఞాతుం(తెలుకునేందుకు) ఇచ్చా జిజ్ఞాసా= తెలుసుకోవాలని కోరిక.

అయితే కొన్నికొన్ని పదాలను మనంవేర్వేరు అర్థాల్లో వాడుతున్నాము.
ఈ వివక్ష అనే పదాన్ని.....
"జాతివివక్ష ఉండవద్దు" మొదలైన రీతిలో "భేదభావం" అనే అర్థంలో
వాడుతున్నాము.

ధన్యవాదములు.
- రామక పాండురంగశర్మ
----------------------------------------------------------------------------------------------------
సంస్కృతాంధ్రగ్రంథాలకు నెలవు ..
http://teluguthesis.com/index.php?

ANANDASWARUP GADDE

unread,
Jan 27, 2010, 3:05:15 PM1/27/10
to telug...@googlegroups.com
2010/1/28 Dr.R.P.Sharma <rpandura...@gmail.com>:

>
>
> ఇవి సంస్కృతపదాలు..
> వక్తుం (పలుకుటకు) ఇచ్చా(కోరిక) వివక్షా = మాట్లాడాలని కోరిక.
> గంతుం(వెళ్ళుటకు) ఇచ్చా జిగమిషా= వెళ్ళగోరిక
> జేతుం (జయించుటకు) ఇచ్చా జిగీషా = గెలుపుకోరిక
> పాతుం(తాగుటకు) ఇచ్చా పిపాసా= తాగాలనికోరిక/దప్పిక
> భోక్తుం(తినుటకు) ఇచ్చా బుభుక్షా = తినగోరిక/ఆకలి
> మోక్తుం(విడివడుటకు) ఇచ్చా ముముక్షా = ముక్తి కోరిక
> జ్ఞాతుం(తెలుకునేందుకు) ఇచ్చా జిజ్ఞాసా= తెలుసుకోవాలని కోరిక.
>
> అయితే కొన్నికొన్ని పదాలను మనంవేర్వేరు అర్థాల్లో వాడుతున్నాము.
> ఈ వివక్ష అనే పదాన్ని.....
> "జాతివివక్ష ఉండవద్దు" మొదలైన రీతిలో "భేదభావం" అనే అర్థంలో
> వాడుతున్నాము.

Panduranga Sarma garu,
Many thanks for the clarification.
Swarup
>  * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి

narayana sarma

unread,
Jan 27, 2010, 9:49:51 PM1/27/10
to telug...@googlegroups.com
చక్కగా చెప్పారండీ.
-నారాయణ

2010/1/27 Dr.R.P.Sharma <rpandura...@gmail.com>:

> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
>
>  * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
>  * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com


>  * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి

--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jan 28, 2010, 5:05:18 AM1/28/10
to telug...@googlegroups.com
గతంలో ఇక్కడ ఈ చర్చ జఱిగింది.

http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/3bed7b0812b915f5/ad77db6a448a92be?#ad77db6a448a92be


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

ANANDASWARUP GADDE

unread,
Jan 28, 2010, 5:15:22 PM1/28/10
to telug...@googlegroups.com
2010/1/28 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

> గతంలో ఇక్కడ ఈ చర్చ జఱిగింది.
>
> http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/3bed7b0812b915f5/ad77db6a448a92be?#ad77db6a448a92be
>

గతం చర్చ కూడా బాగుంది. పాడురంక శర్మ గరు నాకు సరిపొయేట్లుగా క్లుప్తంగా
బాగా చెప్పారు.
Swarup

Reply all
Reply to author
Forward
0 new messages