Bhanumathi వ్రాసారు: "Mantha Bhanumati.. చాలా బాగుంది సుధారాణీ ఈ
వ్యాసం. నేను దాదాపు ఇరవై సంవత్సరాలు రసాయన శాస్త్రం తెలుగులో బోధించాను.
తెలుగు అకాడమీ వాళ్ళు (అకాడమీ అనే అంటారు మరి.. దానికి తెలుగు పదం వారికే
తోచలేదా?) పదకోశం తయారు చేశారు. ఒక నిఘంటువు వంటిది. అందులో చాలా
సాంకేతిక పదాలు కూడా తెనిగింపబడ్డాయి. హైద్రాబాదులో హిమాయత్‍నగర్‍లో వారి
కార్యాలయం ఉంది. అక్కడ కొనుక్కోవచ్చు అనుకుంటా. దాన్ని అంతర్జాలంలో పొందు
పరుస్తే తెలుగు భాషకి పునర్జీవనం కల్పిద్దామనుకునే సహృదయులకి
ఉపయోగపడుతుంది. నేను ప్రస్థుతం అమెరికాలో ఉన్నా. అందుకని ఏమీ
చెయ్యలేను."
ఆవిడ బోధనా రంగంలో చాలా కాలం ఉండడం వలన ఆవిడ సూచించిన ఈ సాంకేతిక పద
నిఘంటువు తెలుగుభాషలోని చాలా పదాలకు ఇదివరకు ప్రయోగంలో ఉన్నవి తెలిసే
అవకాశాన్ని కల్పిస్తుంది. వీలయితే ఎవరైనా ఈ నిఘంటువును సంపాదించే అవకాశం
ఉందేమో చూడాలి. దానివలన పునః పునఃచేసే పని తగ్గే అవకాశం ఉంటుంది కదా.
సుధారాణి
sudha...@gmail.com
www.illalimuchatlu.blogspot.com
www.patrayani.blogspot.com
www.yugalageetham.blogspot.com
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
PH: 040-23225215
23225359
email: in...@teluguacademy.net
ఈ విషయం చాలా బాగుంది. ముందు అకాడమీ వాళ్ళ నిఘంటువు ని వాళ్ళు అంతర్జాలంలో పొందు పరిచారా?లేక ఆ పనిలో ఉన్నారా అనేది తెలియాలి.
This seems to be included in the proposed extension of AndhraBharati
project:; see Tana request for funds:
http://groups.yahoo.com/group/racchabanda/message/23516
A few weeks ago, I heard that they were close to the collection of the
required funds. Regards,
Swarup
I thin that "Telugu Language Day" ( also Gidugu's birthday) is coming
soon; August 29. May be this occasion will be a good occasion to
contact the Akademi people.
2011/8/20 devi దేవి <devi...@gmail.com>:
తెలుగు అకాడమీ గురించి నాకు తెలియదు.ప్రభుత్వం దానికి సరిగా నిధులు
ఇస్తున్నట్లు లేదు. సంబంధిత మంత్రివర్యులు
మండలిబుద్ధప్రసాద్గారనీనుకుంటాను.
నా మట్టుకు నేను స్వయంకృషితో
ఇంగ్లిష్-తెలుగు మెడికల్ నిఘంటువుని రాసాను.
.ఇటీవలనే ప్రచురణ జరిగింది .నా దగ్గర కొద్దిగామాత్రమే స్వంత కాపీలు
ఉన్నవి. కావాలనుకొన్నవారికి ప్రచురణ కర్తల చిరునామా దిగువ ఇస్తున్నాను.
PARAS MEDICAL BOOKS PVT.LTD 5-1-473 ,.PUTLIBOWLI
P.O.BOXNO.544,HYDERABAD -500095 TEL.NO.(040) 24600869 , 66821071
PRICE RS.100
రామక పాండురంగశర్మ.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
http://talk.sanskritcentral.com