2009/11/13 Sirish Kumar Tummala <
sirish...@gmail.com>:
> cascade కు తెలుగు మాట చెప్పగలరు.
> cascading effect లో వాడేందుకు
> సంపాత, సంపాతము అని తోస్తోంది.
>
చిన్నప్పుడు మా అన్నయ్య బట్టీపట్టుతుంటే ఒకపద్యంలో ఇలాంటి వాడకం గుర్తు
ఉంది. మనుచరిత్రలో 'అటజని కాంచె భూమీసురుండు...' చూడండి.అలాంటిమాటలే
బ్రౌనులో ఉన్నవి.
From
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=cascade&table=brownఝరము (p. 0487) [ jharamu ] or ఝరి jharamu. [Skt.] n. A mountain
stream. A waterfall or cascade. సెలయేరు, నిర్ఘరము. ఝర్ఝరము or ఝర్ఝరి
jharjharamu. n. A kind of drum. కయిముడియను వాద్యవిశేషము. A flaw in a
precious stone మణిదోషవిశేషము.
నిర్ఝరము (p. 0660) [ nirjharamu ] nir-jharamu. [Skt.] n. A cascade, a
waterfall, a torrent. ధార్తసెలయేరు. నిర్ఝరిణి nir-jhariṇi. n. A river.
నది, ప్రవాహము, ఏరు.
ప్రపాతము (p. 0839) [ prapātamu ] pra-pātamu. [Skt.] n. A fall,
cascade, cliff, precipice, నద్యాదితీరము, కొండచరియ.
గమనిక: నేను ఈపుస్తకాలేమీ సరిగ్గా చదవలేదు. ఎందులో ఈపద్యం గుర్తుకు వచ్చింది.