నిషవర్ణోదకం

59 views
Skip to first unread message

SS Raavi

unread,
May 1, 2016, 9:25:10 AM5/1/16
to తెలుగుపదం
నిషవర్ణోదకం ప్రతి 'పద' అర్ధం తెలుపమనవి

Vasu Valluri

unread,
May 1, 2016, 10:34:02 AM5/1/16
to telug...@googlegroups.com

బహుశ ఇది కావచ్చు నిష+వర్ణ+ఉదకం
నిష = మత్తు
నిషంద్ = వికారమైన
వర్ణ = రంగు గల
ఉదకం = నీరు
మత్తు కలిగించే రంగు నీరు
లేదా
వికారమైన రంగు గల నీరు.

On May 1, 2016 6:55 PM, "SS Raavi" <raavi.s...@gmail.com> wrote:
నిషవర్ణోదకం ప్రతి 'పద' అర్ధం తెలుపమనవి

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

కంది శంకరయ్య

unread,
May 1, 2016, 11:20:35 AM5/1/16
to telug...@googlegroups.com
ఇది కావచ్చు...
‘నిషద్వర్ణోదకము’
నిషద్ = బురదయొక్క
వర్ణ = రంగు కల​
ఉదకము = నీరు. 

“శంకరాభరణం”
http://kandishankaraiah.blogspot.in

kvjeypore

unread,
May 1, 2016, 1:00:55 PM5/1/16
to telugupadam
నిషవర్ణోదకం అచ్చుతప్పేమో.
సందర్భం తెలిస్తే తేటపడొచ్చు.


Sent from Samsung Mobile

K V Ramana

unread,
May 1, 2016, 10:07:38 PM5/1/16
to telugupadam

నిషద్వరం అంటే బురద.
సవరించి
నిషద్వరోదకం అంటే బురదనీరు.
ఏమైనా ప్రయోగించిన వాక్యం చూస్తే బాగు.

SS Raavi

unread,
May 2, 2016, 2:25:03 AM5/2/16
to తెలుగుపదం
కాఫీ అనే పదానికి తెలుగుపదంగా వాడబడింది.

K V Ramana

unread,
May 2, 2016, 2:32:13 AM5/2/16
to telugupadam

నిషవర్ణోదకం - సరిగ్గా లేదు. ఎటు చూసినా కాఫీ ఎలాగైందో తెలీడం లేదు

On 2 May 2016 11:55, "SS Raavi" <raavi.s...@gmail.com> wrote:
>
> కాఫీ అనే పదానికి తెలుగుపదంగా వాడబడింది.
>

Prasad Charasala

unread,
May 2, 2016, 8:04:22 AM5/2/16
to telug...@googlegroups.com
నిషవర్ణోదకం -- ఇందులో తెలుగు పాళ్ళు ఎన్ని? ఎటునుంచి చూసినా ఇది తెలుగులా లేదు. "కాఫీ" అనేదే అచ్చుతో అంతమై, అది కూడా దీర్ఘంతో చక్కటి తెలుగు పదంలా వుంది. దాన్నిప్పుడు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో!

SS Raavi

unread,
May 2, 2016, 11:00:01 AM5/2/16
to తెలుగుపదం
మార్చింది నేను కాదు జంద్యాల గారు..! :P

kvjeypore

unread,
May 2, 2016, 12:12:08 PM5/2/16
to telugupadam
జంధ్యాల కదా. తమాషాకి కూర్చినది. సీరియస్సుగా తీసుకోకూడదు


Sent from Samsung Mobile



-------- Original message --------
From: SS Raavi <raavi.s...@gmail.com>
Date: 02/05/2016 6:38 PM (GMT+05:30)
To: తెలుగుపదం <telug...@googlegroups.com>
Subject: Re: (తెలుగుపదం) నిషవర్ణోదకం


మార్చింది నేను కాదు జంద్యాల గారు..! :P

Vasu Viswanadha

unread,
Feb 19, 2022, 7:55:55 AM2/19/22
to తెలుగుపదం
అది నాకు "నిసివర్ణొదకం" లాగా వినిపించింది. నిసి అంటే రాత్రి (చీకటి/నలుపు)  కాబట్టి "నల్లరంగునీళ్ళు" అనిపిస్తుంది.


వాసు
Reply all
Reply to author
Forward
0 new messages