What is the word for discrimination as in "discrimination based on race, gender, color etc." in Telugu?
-అనురూప్
ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.2008/2/7 Kiran Kumar Chava <chava...@gmail.com>:విచక్షణ
2008/2/7 Anurup Pavuluri (అనురూప్ పావులూరి) <anu...@gmail.com>:
What is the word for discrimination as in "discrimination based on race, gender, color etc." in Telugu?
-అనురూప్
--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi
"విచక్షణ" అంటే యుక్తాయుక్తమయిన అలోచన అని అర్ధము. అనురూప్ పావులూరి గారు ఉదహరించిన "discrimination based on race, gender, color etc." వాక్యములో discrimination కి సరైన అర్ధం "వివక్ష" . ఎందుకంటే అది జాతి,లింగ లేదా వర్ణముల పై చేసే నీతిబాహ్యమైన యోచన కనుక.
...వల్లూరి
ఇంత వివరముగా చెప్పినతర్వాత తప్పనిసరి పరిస్థితులలో నా వ్యాఖ్యను ఉపసంహరించుకొని, 'విచక్షణ' కే వోటు వెస్తూన్నాని ఇందుములముగా తెలియజేయటమైనది.
...వల్లూరి.
వైచక్షణ్యము (p. 1234) [ vaicakṣaṇyamu ] vaichakshaṇyamu. [Skt. from విచక్షణం.] n. Discrimination, విచక్షణత.
శిరీష్డిస్క్రిమినేషన్ను నేను ప్రతికూలార్థంలోనే చూసాను - జాలంలో కూడా ప్రతికూలార్థాలే ఉన్నాయి. కానీ ఇక్కడ (తెలుగు నిఘంటువులో) వివేచన, విచక్షణ వంటి సకారాత్మక పదాల జతలో ఉంది. ఇది తికమకగా ఉంది.
మరి.. ప్రతికూలార్థంలో ఇప్పటి వరకూ మనం వాడుతున్న లింగవివక్ష, కుల వివక్ష లాంటి పదాలకు ఏం వాడాలి?
వివక్ష
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=వివక్ష&display=utf8&table=brown
వివక్ష (p. 1196) [ vivakṣa ] vi-vaksha. [Skt.] n. A wish to speak. చెప్పనిచ్ఛ. Intention, the aim of a speaker, desire. (In Telugu) Difference, distinction, భేదము. వివక్షించు or వివక్షచేయు vi-vakshinṭsu. v. a. To wish to speak. చెప్పవలెనని యిచ్ఛించు. To distinguish, వ్యత్యాసమును కనుగొను. వివక్షితము vi-vakshitamu. adj. Required, or wished to be spoken, wished, desired. చెప్పనిచ్ఛించిన, వాంఛితమైన. వివక్షువు vi-vakshuvu. n. One who wishes to speak, చెప్పనిచ్ఛించువాడు.
ఇలా అర్థాలు మారిపోవడం చూసి మ్రాన్పడి పోయాను! నిఘంటువులు ఖచ్చితంగా వీటిని విడదీసి చెప్పకపోయినా డిస్క్రిమినేషన్ కు దగ్గరి మాట విచక్షణ గానే చూపించాయి. ఇంకోటేంటంటే..