Escalator - ఎస్కలేటర్

29 views
Skip to first unread message

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Aug 2, 2011, 3:39:29 AM8/2/11
to telug...@googlegroups.com
ఎస్కలేటర్ - చరసోపానములు, మరమెట్లు

narayana sarma

unread,
Aug 2, 2011, 4:15:42 AM8/2/11
to telug...@googlegroups.com
మరమెట్లు!! అద్భుతం!

2011/8/2 Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com>
ఎస్కలేటర్ - చరసోపానములు, మరమెట్లు

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

Sowmya V.B.

unread,
Aug 2, 2011, 4:17:17 AM8/2/11
to telug...@googlegroups.com
భలే భలే!
ఇకపై నేను ఇలాగే రాస్తాను అని ప్రమాణం చేస్తున్నాను అధ్యక్షా! :)

మరి లిఫ్ట్ ను ఏమనాలి?

S

2011/8/2 narayana sarma <saman...@gmail.com>



--
Sowmya V.B.
----------------------------------------------------
Losing optimism is blasphemy!
http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

అచంగ

unread,
Aug 2, 2011, 4:20:52 AM8/2/11
to తెలుగుపదం
సౌమ్యగారూ,

Escalator = మరమెట్లు
lift/Elevator = ఎత్తెన గానూ వాడేసుకుంటే సమస్య పరిషారమైనట్లే!

అచంగ,
ఇంగ్లాండ్.

kv ramana

unread,
Aug 2, 2011, 4:50:53 AM8/2/11
to telug...@googlegroups.com
మరమెట్లు చాలా బావుంది

--
కిల్లంసెట్టి వెంకటరమణ

raki gollapelli

unread,
Aug 5, 2011, 2:05:12 AM8/5/11
to telug...@googlegroups.com
lift ni చేద డబ్బా:))

ఇంతకూ హర్షిణి harshiNi meaning telapandi

2011/8/2 kv ramana <kvje...@gmail.com>
 మరమెట్లు చాలా బావుంది

--
కిల్లంసెట్టి వెంకటరమణ

vanaja vanamali

unread,
Aug 5, 2011, 2:15:35 PM8/5/11
to telug...@googlegroups.com
మర మెట్లు..చాలా  బాగుందండీ..

2011/8/5 raki gollapelli <raki...@gmail.com>

kv ramana

unread,
Aug 5, 2011, 9:31:41 PM8/5/11
to telug...@googlegroups.com
రాకీగారు,
లిఫ్టును చేద డబ్బా అన్నారు - మీ వాడుకలో ఉందా?

-2-
హర్షం అంటే సంతోషం
అలాగే
హర్షిణి అంటే సంతోషిణి కావొచ్చు
సంతోషించేదో లేక సంతోషింపజేసేదో మరి!

E Prince

unread,
Aug 6, 2011, 1:00:40 AM8/6/11
to telug...@googlegroups.com
+1

2011/8/5 vanaja vanamali <vanajav...@gmail.com>

PRASAD

unread,
Aug 6, 2011, 9:11:44 AM8/6/11
to telug...@googlegroups.com
* Escalator = కదిలే మెట్లు
* Lift = పైకెత్తణి (my own word), పైకెత్తు యంత్రము
* Elevator = ఉద్ధారక యంత్రం.
* జె.వి.రామకృష్ణ ప్రసాద్, విజయవాడ

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Aug 6, 2011, 11:00:20 PM8/6/11
to telug...@googlegroups.com
క. మరయును జంత్రఁపు మెట్టులు
చరసోపానఁములు కదులు చక్కెక్కుడులున్
దొర లేటవంపు టెత్తెన
లెఱుఁగజను పరిపరివిధము లెస్కలెటరమున్

మరమెట్లు,  జంత్రపు మెట్లు (యంత్రపు మెట్లు), చరసోపానములు, కదులు చక్కెక్కుడులు (లేక కదులెక్కుడులు), దొరలు యేటవాలు ఎత్తెన - ఇలా ఎన్నో విధాలుగా ఎక్కలేటరును గుర్తుపట్టవచ్చు.

గిరి


Shankaraiah Kandi

unread,
Aug 7, 2011, 12:25:39 AM8/7/11
to telug...@googlegroups.com
గిరిధర్ గారూ,
‘ఆంధ్ర భాషార్ణవము’ లోకి ఒక పద్యం చేరింది. :-)

2011/8/7 Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com>

kv ramana

unread,
Aug 7, 2011, 12:55:13 AM8/7/11
to telug...@googlegroups.com
చాలా చాలా బావుంది. పద్యం ఎవరు రాశారో చెప్పలేదు. 
ఒక సందేహం - 'సోపానఁములు'లో అరసున్న వస్తుందా?

Kiran Kumar Chava

unread,
Aug 7, 2011, 2:28:12 AM8/7/11
to telug...@googlegroups.com
Fridge = మర కుండ


Thanks and Regards,
Kiran Kumar Chava
Program Manager
Kinige.Com
The online ebook store


DISCLAIMER: The information contained in this message is intended only
and solely for the addressed individual or entity indicated in this
message and for the exclusive use of the said addressed individual or
entity indicated in this message (or responsible for delivery of the
message to such person) and may contain legally privileged and
confidential information belonging to Kinige Digital Technologies
Private Limited. It must not be printed, read, copied, disclosed,
forwarded, distributed or used (in whatsoever manner) by any person
other than the addressee. Unauthorized use, disclosure or copying is
strictly prohibited and may constitute unlawful act and can possibly
attract legal action, civil and/or criminal. The contents of this
message need not necessarily reflect or endorse the views of Kinige
Digital Technologies Private Limited on any subject matter. Any action
taken or omitted to be taken based on this message is entirely at your
risk and neither the originator of this message nor Kinige Digital
Technologies Private Limited takes any responsibility or liability
towards the same. Opinions, conclusions and any other information
contained in this message that do not relate to the official business
of Kinige Digital Technologies Pvt. Ltd. shall be understood as
neither given nor endorsed by Kinige Digital Technologies Private
Limited or any affiliate of Kinige Digital Technologies Private
Limited. If you have received this message in error, you should
destroy this message and may please notify the sender by e-mail. Thank
you.

2011/8/7 kv ramana <kvje...@gmail.com>:

gaddeswarup

unread,
Aug 7, 2011, 2:39:04 AM8/7/11
to తెలుగుపదం

On Aug 7, 1:00 pm, Lanka Giridhar (లంక గిరిధర్)
<giridhar.la...@gmail.com> wrote:

> మరమెట్లు,  జంత్రపు మెట్లు (యంత్రపు మెట్లు), చరసోపానములు, కదులు చక్కెక్కుడులు
> (లేక కదులెక్కుడులు), దొరలు యేటవాలు ఎత్తెన - ఇలా ఎన్నో విధాలుగా ఎక్కలేటరును
> గుర్తుపట్టవచ్చు.
>
> గిరి

చాలా బాగుంది. మీలాంటి వాళ్ళు నలుగురైదుగురు అందుకుంటే మా కష్టాలు
తీరవచ్చు.

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Aug 7, 2011, 3:44:28 AM8/7/11
to telug...@googlegroups.com
శంకరయ్య గారు,
ఆంధ్రభాషార్ణవమేమిటండీ?

వేంకటరమణ గారు,
ఆ పద్యము నేను వ్రాసినదే.

భవదీయుడు, గిరి

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Aug 7, 2011, 4:00:22 AM8/7/11
to telug...@googlegroups.com
వేంకటరమణ గారు,
సోపానము, సోపనము, సౌపానము - ఈ మూడ సమానార్థ పదములలో అరసున్న లేదు. తప్పునాదే, మన్నించండి.
గిరి

7 ఆగస్టు 2011 12:55 సా న, kv ramana <kvje...@gmail.com> ఇలా రాసారు :

Shankaraiah Kandi

unread,
Aug 7, 2011, 4:38:02 AM8/7/11
to telug...@googlegroups.com
గిరిధర్ గారూ,
‘ఆంధ్ర భాషార్ణవము‘ అనేది పద్యరూపంలో ఉన్న తెలుగు నిఘంటువు. నుదురుపాటి వేంకనార్యుడు రచించాడు. ఇలాంటివే అడిదము సూరకవి ‘ఆంధ్రనామశేషము’ , పైడిపాటి లక్ష్మణకవి ‘ఆంధ్రనామ సంగ్రహము’ మొదలైన పద్యరూప నిఘంటువులు ఉన్నాయి. మీ పద్యం చూస్తే అవి గుర్తుకు వచ్చి చమత్కరించాను. అంతే!

2011/8/7 kv ramana <kvje...@gmail.com>

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Aug 7, 2011, 7:48:24 AM8/7/11
to telug...@googlegroups.com
శంకరయ్యగారు,
ధన్యవాదాలు. ఆంధ్రనామసంగ్రాహము, ఆంధ్రనామశేషము, సాంబనిఘంటువులు తెలుసును. ఆంధ్రభాషార్ణవమున్నదని ఇప్పుడే తెలిసింది.
గిరి

kv ramana

unread,
Aug 8, 2011, 3:14:39 AM8/8/11
to telug...@googlegroups.com
frig కు మరకుండ అని కిరణ్'కుమార్ అన్నారు. మర అని పదానికి ముందొస్తే మెకానికల్ లేదా యాంత్రిక  అనిపిస్తుంది. దాన్ని కుండ అనడం కూడా సరికాదు. పెట్టె లేదా డబ్బా అనిపిస్తే బాగుంటుంది.
చలిమందసం ఎలా వుంటుంది? 

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Aug 8, 2011, 3:56:09 AM8/8/11
to telug...@googlegroups.com

ఫ్రిడ్జుకోసము మఱొక చర్చాహారం ప్రారంభిస్తే మంచిది.

మంచుని పుట్టిస్తుంది కాబట్టి ప్రాలేయజనకము లేక ప్రాలేయజ, హిమజ, తుహినజ వంటి నామములు
పదార్థములను చల్లగా ఉంచుతుంది కాబట్టి చలువపేటి,చద్దిపెట్టి,శీతలమంజూష,చల్లబీరువా, చలువమందసము వంటి నామములు
తిండిపదార్థములను నిలువబెట్టనిస్తుంది కాబట్టి అశనభద్ర,ఓగిరతిర,భక్ష్యరక్ష వంటి నామములు
విద్యుత్తు వల్ల నిలుస్తుంది కాబట్టి (ఇది పలు విద్యుతుపకరణాలకి వర్తిస్తుంది) విద్యుత్భుక్త, విధ్యుతాధార, విత్యుజ్జీవ వంటి నామములు పరిశీలించవచ్చునేమో.

Kameswari yaddanapudi

unread,
Sep 5, 2011, 3:26:56 PM9/5/11
to telug...@googlegroups.com
మరమెట్లు ఎంతో సహజంగా ఉంది. శుభాకాంక్షలు

srinivasa kumar

unread,
Sep 6, 2011, 2:05:10 PM9/6/11
to telug...@googlegroups.com
మరమెట్లు.. బాగున్నాయి.

2011/9/6 Kameswari yaddanapudi <yaddanapud...@gmail.com>
మరమెట్లు ఎంతో సహజంగా ఉంది. శుభాకాంక్షలు

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Thanks and regards

G.Srinivasakumar
Mobile: 9 4 4 1 3 9 0 7 1 3 (౯ ౪ ౪ ౧ ౩ ౯ ౦ ౭ ౧ ౩)
(http://worthlife.blogspot.com)

sudhakar valluri

unread,
Sep 7, 2011, 11:14:18 AM9/7/11
to telug...@googlegroups.com
నా ఓటు మరమేట్లకే. 

Sudhakar Valluri



2011/9/6 srinivasa kumar <gsriniv...@gmail.com>



--



Reply all
Reply to author
Forward
0 new messages