హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు

0 views
Skip to first unread message

telugugreetings

unread,
Nov 22, 2009, 8:53:14 PM11/22/09
to తెలుగుపదం
హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసంబరు నెల 17 నుండి 27 వరకు
నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.
క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని
తలపెట్టింది.
మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు
శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి
ఉంటుంది.
స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది.
తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా
గాని
టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:
ఇమెయిలు చిరునామా:
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:

మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ
- దూర్వాసుల పద్మనాభం
అద్యక్షుడు, e-తెలుగు
email: padmanabha...@google.com

Telephones: 9989691606
040-27002787

Subbachary Pulikonda

unread,
Nov 23, 2009, 1:17:07 AM11/23/09
to telug...@googlegroups.com
పద్మనాభం గారూ
చాలా సంతోషం.
ఇ. తెలుగు స్టాలులో ఉండే విశేషాలు ఏమిటోతెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది. బహుశా ఆ తేదీలలో నేను హైదరాబాదులో ఉంటాను. స్టాలను చూస్తాను.
సుబ్బాచారి.

 
Dravidian University
Kuppam 517425
A.P
Reply all
Reply to author
Forward
0 new messages