"జాము" కి అర్థం ఏంటి ?

8,547 views
Skip to first unread message

Pradeep

unread,
Nov 27, 2007, 5:18:06 AM11/27/07
to తెలుగుపదం
హాయ్,

"క్షణ క్షణం" సినిమాలో "జాము రాతిరి జాబిలమ్మ.." పాటలో "జాము" కి అర్థం
ఏంటి ?
ఈ "జాము", "ఝాము" ఒకటేనా ?
"వేకువ జాము" అంటారే, అదీ, ఇదీ ఒకటేనా ?

ధన్యవాదాలు.
ప్రదీప్.

Veeven (వీవెన్)

unread,
Nov 27, 2007, 6:18:53 AM11/27/07
to తెలుగుపదం
On Nov 27, 2007 3:48 PM, Pradeep <pradeep....@gmail.com> wrote:
హాయ్,

"క్షణ క్షణం" సినిమాలో "జాము రాతిరి జాబిలమ్మ.." పాటలో "జాము" కి అర్థం
ఏంటి ?
ఈ "జాము", "ఝాము" ఒకటేనా ?
"వేకువ జాము" అంటారే, అదీ, ఇదీ ఒకటేనా ?

ఒకటే.

జాము (లేదా ఝాము) అంటే ౩గంటలకి దాదాపుగా సమానమైన సమయం. ఓ రాత్రిలో నాలుగు జాములు ఉంటాయి. తెల్లవారుజాము లేదా వేకువజాము అన్నది నాల్గవది.

నాలుగు జాములను ఈ ఈనాడు వ్యాసంలో ఇలా ఉటంకించారు:
రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక సంవత్సర కాలం లోపల అది ఫలవంతమవుతుంది. రెండో జాములో కల వస్తే ఆరు మాసాల లోపున, మూడో జాములో వస్తే మూడు మాసాల లోపున, నాలుగో జాములో కల వస్తే పదిహేను రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వస్తూ ఉంటాయి

పాటలో జాము రాతిరి అని నడిరాత్రిని సూచించడానికి వాడి ఉండవచ్చు.

ఈ లింకులు కూడా చూడండి:
1. http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=481&table=brown&display=utf8
2. http://dsal.uchicago.edu/cgi-bin/philologic/getobject.pl?c.1:1:240.gwynn



--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

Pradeep

unread,
Nov 28, 2007, 3:30:04 AM11/28/07
to తెలుగుపదం
నెనర్లు వీవెన్‌గారు..

On Nov 27, 4:18 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com> wrote:
> On Nov 27, 2007 3:48 PM, Pradeep <pradeep.venkat...@gmail.com> wrote:
>
> > హాయ్,
>
> > "క్షణ క్షణం" సినిమాలో "జాము రాతిరి జాబిలమ్మ.." పాటలో "జాము" కి అర్థం
> > ఏంటి ?
> > ఈ "జాము", "ఝాము" ఒకటేనా ?
> > "వేకువ జాము" అంటారే, అదీ, ఇదీ ఒకటేనా ?
>
> ఒకటే.
>
> జాము (లేదా ఝాము) అంటే ౩గంటలకి దాదాపుగా సమానమైన సమయం. ఓ రాత్రిలో నాలుగు
> జాములు ఉంటాయి. తెల్లవారుజాము లేదా వేకువజాము అన్నది నాల్గవది.
>
> నాలుగు జాములను ఈ ఈనాడు
> వ్యాసంలో<http://wowmusings.blogspot.com/2007/11/blog-post_04.html>ఇలా
> ఉటంకించారు:
> *రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక సంవత్సర కాలం లోపల అది ఫలవంతమవుతుంది. రెండో
> జాములో కల వస్తే ఆరు మాసాల లోపున, మూడో జాములో వస్తే మూడు మాసాల లోపున, నాలుగో
> జాములో కల వస్తే పదిహేను రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వస్తూ ఉంటాయి
> *
> పాటలో జాము రాతిరి అని నడిరాత్రిని సూచించడానికి వాడి ఉండవచ్చు.
>
> ఈ లింకులు కూడా చూడండి:
> 1.http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=481&table=brown&dis...
> 2.http://dsal.uchicago.edu/cgi-bin/philologic/getobject.pl?c.1:1:240.gwynn
Reply all
Reply to author
Forward
0 new messages