కొత్త తెలుగు మాటతో ఈనాడు

73 views
Skip to first unread message

Kodanda Ramaiah Parupally

unread,
Nov 8, 2020, 2:22:12 AM11/8/20
to తెలుగు మాట
నేస్తం,
వీలైనంత వరకు తెలుగు మాటలను వాడాలనే ప్రయత్నంతో ఈనాడు ఒక కొత్త మాటను ముందుకు తెచ్చింది.
ఆర్జన (earnings) కు ఆర్పు అనే మాటను తెచ్చారు. ఈ విషయమై సాహితీపరులు తమ అభిప్రాయాలను తెలియజేయాలి.
అందరూ బాగున్నది అని అనుకొంటే బాగ వాడదాం.
 తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
పారుపల్లి కోదండ రామయ్య, ఊరట మించు వంచ మరవరి. 9505298565 telugukoorami.org
తెలుగును
బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు  తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ  2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న  తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న  ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
ఈనాడు కొత్త మాట.jpg

KrIsHnA G

unread,
Nov 2, 2023, 4:02:07 AM11/2/23
to తెలుగుపదం

“ఆర్పు తేర్పు లు ” అనే  వాడకం ఎప్పటినుంచో ఉంది. 

Earnings  and  expenditures అని

Reply all
Reply to author
Forward
0 new messages