దీనికి తెలుఁగులో అధికారిక నామము సూచించగలరా?
మంచిగా క్లుప్తంగా ఒక పేరుగా వుండేట్టు వుంటే బాగుంటుంది (మార్చు,
సంపాదకీయం లాగా) .
నెనర్లు.
2010/2/6 రాకేశ్వర రావు <rake...@gmail.com>:
> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి
ఆనంద స్వరూప్ గారు, బూదరాజులో అంటే? ఏ పుస్తకం?
On Feb 6, 12:03 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam
<subtadepa...@gmail.com> wrote:
> నేననుకుంటా - మనం అధికారులం కాము కనుక మనం సూచించేవి ఆధికారిక నామాలు కాజాలవు.
> ఎక్కువమంది వాడుతూ వాడుతూ పోతే కొన్ని పదాలు ప్రామాణికాలవుతాయి. అవే ఆ తరువాత
> ఆధికారికాలూ అవుతాయి.
>
> proof-read - అచ్చుదిద్దు
> బానే ఉంది.
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly
> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com