Groups keyboard shortcuts have been updated
Dismiss
See shortcuts

ఫిల్మోగ్రఫీ, డిస్కోగ్రఫీ కు సరియిన తెలుగు పదాలు సూచించగలరు

34 views
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Apr 25, 2017, 7:32:16 AM4/25/17
to తెలుగు మాట, telug...@googlegroups.com
ఫిల్మోగ్రఫీ, డిస్కోగ్రఫీ కు సరియిన తెలుగు పదాలు సూచించగలరు 

--
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్

Kodanda Ramaiah Parupally

unread,
Apr 26, 2017, 3:04:34 AM4/26/17
to kasy...@gmail.com, తెలుగు మాట, telug...@googlegroups.com
అయ్యా,
ముందుగా ఆ మాటల తెల్లాలను తెలియజేయాలి!


తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
పారుపల్లి కోదండ రామయ్య, ఊరట మించు వంచ మరవరి. 9505298565
తెలుగును
బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు  తెలుగును ఒక తప్పనిసరి అర్హతగా పెట్టాలని 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో వున్న తెలుగు వారు తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4 అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న మంచి తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న  ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Lanka Giridhar

unread,
Apr 26, 2017, 3:11:17 AM4/26/17
to telug...@googlegroups.com
Filmograpgy - చిత్రావళి, చలనచిత్రావళి
Discography  - గీతావళి, సంగీతావళి


నమస్సులు, గిరి

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam+unsubscribe@googlegroups.com.
Reply all
Reply to author
Forward
0 new messages