సంగీతపుటక్షరాలు..

5 views
Skip to first unread message

narayana sarma

unread,
Jan 25, 2012, 8:53:17 PM1/25/12
to telug...@googlegroups.com
నమస్కారం,

కర్ణాటక సంగీతపు నోట్సులు తయారు చేసుకోవాలంటే హెచ్చు స్థాయి సరిగమలు, మంద్రస్థాయి సనిదపమ లకు గాను ఆయా అక్షరాలకు పైనో, క్రిందనో చుక్కలు పెట్టి సూచించటం పరిపాటి.  అటువంటి మార్గం ఏదైనా యూనికోడ్ లో ఉన్నదా? విజ్ఞులు తెలియజేయగలరు.  క్షమించాలి, ఈ ప్రశ్న చాలా కాలంగా వేధిస్తున్నది; ఎవరిని అడగాలో తెలీక ఇక్కడ పోస్టు చేస్తున్నాను.

-నారాయణ.
--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

Swarup

unread,
Jan 25, 2012, 9:44:54 PM1/25/12
to telug...@googlegroups.com
Suresh Kolichala, Nagarjuna Venna, Veeven may be persons to ask. Recently there was a message in racchabanda on related but not exactly these matters:
http://groups.yahoo.com/group/racchabanda/message/24067
Regards
Swarup

Sent from my iPad
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

రహ్మానుద్దీన్ షేక్

unread,
Jan 25, 2012, 9:45:22 PM1/25/12
to telug...@googlegroups.com


2012/1/26 narayana sarma <saman...@gmail.com>

నమస్కారం,

కర్ణాటక సంగీతపు నోట్సులు తయారు చేసుకోవాలంటే హెచ్చు స్థాయి సరిగమలు, మంద్రస్థాయి సనిదపమ లకు గాను ఆయా అక్షరాలకు పైనో, క్రిందనో చుక్కలు పెట్టి సూచించటం పరిపాటి.  అటువంటి మార్గం ఏదైనా యూనికోడ్ లో ఉన్నదా?
పైన వచ్చే చుక్కకి http://www.fileformat.info/info/unicode/char/307/index.htm U0307 ను వాడవచ్చు. అలానే కింద వచ్చే చుక్కకు http://www.fileformat.info/info/unicode/char/323/index.htm U0323 ను వాడవచ్చు. ఈ కోడ్ల ద్వారా మీరు చుక్కలను టైప్ చేస్కోవచ్చు. కానీ ఇది మీరు వాడే ఖతుల్లో అందుబాటులో ఉందో లేదో చూస్కొని వాడండి. నా ఉద్దేశ్యం ప్రతి ఖతిలో కొన్ని అక్షరాలు లుప్తమయి ఉంటాయి. అదే విధంగా ఇదీ మీరు వాడే ఖతిలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఖతి మార్చుస్తూ పరిశీలించండి.
ఇలాంటి సాంకేతిక సమస్యలు చర్చించేందుకు eTelugu వారి మెయిల్ ఐడీ ఉంది, అక్కడ పంపవచ్చు. లేదా ఇతర సంబంధిత సమూహాల్లో అడుగవచ్చు. దయచేసి తెలుగు పదం గుంపులో మంచి చర్చలు జరపండి.
 
 
విజ్ఞులు తెలియజేయగలరు.  క్షమించాలి, ఈ ప్రశ్న చాలా కాలంగా వేధిస్తున్నది; ఎవరిని అడగాలో తెలీక ఇక్కడ పోస్టు చేస్తున్నాను.

-నారాయణ.

--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥


A new address for ebooks : http://kinige.com

రహ్మానుద్దీన్ షేక్

unread,
Jan 25, 2012, 10:00:07 PM1/25/12
to telug...@googlegroups.com
రి ̣̣ స ̇  ఇలా చుక్కలు వస్తాయి. ఆయా పేజీల్లో సూచించినట్టుగా మీరు Alt+<చిహ్నం యొక్క కోడ్> ను, ఉదాహరణకు రి ̣̣ కోసం రి అని టైప్ చేసి వెంటానే Alt నొక్కి పెట్టి 3,2,3 లను, టైప్ చెయ్యాలి. 
ఇంకా ఏమయినా సందేహం ఉంటే sup...@etelugu.org కు మెయిల్ రాయండి.
గమనిక : ఒక వేళ చుక్కలు పక్కగా పోయి కనిపిస్తే అది ఖతిదోషం.

2012/1/26 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>

ముక్కు శ్రీరాఘవకిరణ్ శర్మ

unread,
Jan 26, 2012, 3:20:37 AM1/26/12
to telug...@googlegroups.com
నారాయణగారూ,

ఖతిని కొంచెం మార్చకుని, పునఃప్రమేయీకరించుకుంటే సరిపోతుందండీ. కొద్ది సంవత్సరాలక్రితం సంగీతానికీ వేదానికీ కూడా పనికి వచ్చేలా నేను అలాగే చేసాను.

నమస్సులతో
రాఘవుడు
Reply all
Reply to author
Forward
0 new messages