ఱలో ఇరుసులాంటి అడ్డుగీత ఉందికదా - ఈ అడ్డుగీత లేని ఱ ఒకటి ఉండేదట. డా.
తిరుమల రామచంద్ర చెప్పేరు. వాన్ఱు అని వాండ్రు లాంటి మాటల్లో
వాడుతుండేవారట. కొన్నితరాలుగా మనకు ర-ఱల భేదం తెలీడం లేదు. ఇతరభాషల
స్పర్శవలన కొత్త అక్షరాలను పలుకుతున్నాం. ఐనా పొరుగునున్నతమిళుల ళ
గురించి తెలిసినా పలకలేకపోతున్నాం. పలకలేని అక్షరం కొత్తగా
అమర్చుకోవల్సిన అవసరముందా?
యాక్షన్, రిక్షా లాంటి పదాల్ని యాక్షన్, రిక్షా అని రాస్తున్నాం.
క-గుణింతంలో ష-వత్తు టైపుచేసే అవకాశం లేకుండాపోయింది. క్ష, క్ష వేర్వేరు
కదా.
On 12/02/2013, Rahmanuddin Shaik <
nani...@gmail.com> wrote:
> నేను చెప్పాలనుకున్నదేమిటంటే, రాత పూర్వకంగా కొన్ని విషయాలను మనం
> భద్రపరుచుకోవాలంటే, ఉదాహరణకు ఆలప్పుఴ లేదా కోೞికోడు అని రాయాల్సి వచ్చినపుడు,
> అధమాధమం కోೞి పೞం అని రాయాల్సి వచ్చినపుడు మన వద్ద అక్షరాల లేమి కన్నా ఒక
> అక్షరం ఉంటే మేలు.
>
> ఇంకా ఆ విధంగా చెప్పాలంటే కుర్'ఆన్ లో వాడే నాలుగు రకాల క ఇంకా ఖ, గ֑ గ᳐ గ᳦
> వంటి వాటికి కూడా తెలుగులో అక్షరాలు ఉంటేనే కుర్'ఆన్ ఉచ్చారణ సరిగ్గా
> వస్తుంది.
>
> 2013/2/12 Rakesh A <
rake...@gmail.com>
>
>> కోೞికోడులో నాలుగేండ్లు వుండివచ్చాను. నాలుగేళ్ళు పట్టింది దానిని
>> నేర్వడానికి. పాయింటు ఏమిటంటే మనం ఇవాళ మదలు పెట్టి తమిೞం అనలేం కదా. దాని
>> జగాన ళ వాడుతూవచ్చాం తెలుగు వాళ్ళం అని.
>>
>>
>> 2013/2/12 Akshay Regulagedda <
akshay.re...@gmail.com>
>>
>>> కానీ, ഴ/ ழ / ೞ యొక్క ఉచ్చారణ ళ కాదు కదా? కేరళలోని
>>> Alappuzha<
http://en.wikipedia.org/wiki/Alappuzha>ని ఆలపుళ అని పలికడం సరి
>>> కాదు, ఆలపు{
>>> ഴ| ழ | ೞ | ర } అని పలకాలి.
>>>
>>> అక్షయ్
>>>
>>> 2013/2/12 Rakesh A <
rake...@gmail.com>
>>>
>>>>
>>>> మనం కూడా ೞ వాడేవారమఁట వేయ్యేళ్ళ క్రితం. దాని స్థానాన ళ వాడుతూవచ్చాం.
>>>> ఇప్పుడు
>>>> మనకి ೞ అవసరం లేదులే.
>>>>
>>>>
>>>> 2013/2/12 Rahmanuddin Shaik <
nani...@gmail.com>
>>>>
>>>>> ೞ ఇది కన్నడ వారు కూడా వాడుతారు. దీనిని తెలుగుకై ప్రొపోజ్ చేసారు.
>>>>>
>>>>> 2013/2/12 Akshay Regulagedda <
akshay.re...@gmail.com>
>>>>>
>>>>>> ఆసక్తి కరమైన అంశం. తమిళ ழ / మలయాళీ ഴ లకు ఝ రాయడం తప్పు, ఆయా భాషలలో ఆ
>>>>>> ఆక్షరాలను సున్నితమైన 'ర' శబ్దముతో పలుకుతారు. మరి రోమన్ లిపిలో zh అని
>>>>>> ఎందుకు
>>>>>> రాస్తారో అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా ఆయా భాషలలోని కొన్ని
>>>>>> మాండిలికాలలో ழ
>>>>>> ని ఝ అని పలుకుతారా?
>>>>>>
>>>>>> మలయాళంలో ళ అక్షరాన్ని ള అని రాస్తారు. (ఉదాహరణకి മ*ല*യാ*ളം* =>
>>>>>> మ*ల*యా*
>>>>>> ళం*) ഴ/ ழ అక్షరాలకు తెలుగు తుల్యము ఇంకేదో వెతికితే మంచిది అన్నది నా
>>>>>> Akshay *Regulagedda* | *రేగులగెడ్డ* అక్షయ్
>>>>>> తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.
>>>>>> Microblog <
http://metamutator.tumblr.com/> |
>>>>>> సూక్ష్మబ్లాగు<
http://metamutator.tumblr.com/>
>>>>>> --
>>>>>> You received this message because you are subscribed to the Google
>>>>>> Groups "తెలుగుపదం" group.
>>>>>> To unsubscribe from this group and stop receiving emails from it,
>>>>>> send
>>>>>> an email to
telugupadam...@googlegroups.com.
>>>>>> For more options, visit
https://groups.google.com/groups/opt_out.
>>>>>>
>>>>>>
>>>>>>
>>>>>
>>>>>
>>>>>
>>>>> --
>>>>> Rahimanuddin Shaik
>>>>> నాని
>>>>>
>>>>>
>>>>> A new address for ebooks :
http://kinige.com
>>>>> *తెలుగువారికి సాంకేతిక సహాయం -
http://techsetu.com*
>>> Akshay *Regulagedda* | *రేగులగెడ్డ* అక్షయ్
>>> తెలుగుదేల యెన్న దేశంబు తెలుగేను.
>>> Microblog <
http://metamutator.tumblr.com/> |
>>> సూక్ష్మబ్లాగు<
http://metamutator.tumblr.com/>
> *తెలుగువారికి సాంకేతిక సహాయం -
http://techsetu.com*