నమస్కారం,
శుభవార్త. నిన్న అనగా 23 సెప్టెంబరు 2008న ఫైర్ ఫాక్సు 3.0.2 తెలుగు బీటా విడుదల అయ్యింది.
http://www.mozilla.com/en-US/firefox/all.html#beta_versions నుండి మీరు తెలుగు ఫైర్ఫాక్సు ను తెచ్చుకొని, మీ కంప్యూటరులో స్థాపించుకొండి. మరిన్ని వివరాల కోసం
https://wiki.mozilla.org/Firefox-te చూడండి.
కంప్యూటరుపై పూర్తి తెలుగు అనుభూతిని పొంది, మీ అమూల్య సలహాలు, సూచనలు
firef...@googlegroups.com కు ఈమెయిల్ ద్వారా తెలియ చేయండి.
ఈ కృషిలో 1.5 వర్షన్ నుండి పని చేసిన స్వేఛ్చ జట్టు (సునీల్) మరియు, 2.0 వర్షన్ చేసిన సి-డాక్ సంస్థ (రామన్), మరియు
2.0.0.13 మరియు 3.0.2 తెలుగు అనువాదానికి ముఖ్య కర్త అయిన కొత్తపల్లి కృష్ణబాబుకి అభివందనాలు.
ధన్యవాదాలు
అర్జున్