naagabu

20 views
Skip to first unread message

RAVI KRISHNA MODUGULA

unread,
Feb 6, 2010, 2:27:59 AM2/6/10
to telug...@googlegroups.com
నాగబు అనే మాటను మొదటగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆవిష్కరించారు.
అది వొక విరిగిన రాతి పలక మీద కనుగొన్నారు. దానిలోని నాగ సంస్కృతం. బు
తెలుగు. దేశంబు, పుష్పంబు ,వంటివాటిలోని బు కి దానిని తొలి రూపంగా భావించారు.
తరువాతి కాలంలో విరిగిన రెండవ ముక్కని కూడా కలిపి చూస్తే అది నాగబు కాదు
నాగబుద్ధ అని తెలుసుకొన్నారు.
నాగబు సుమారు ౨౦౦౦ ఏళ్ళనాటిది అయితే దానికంటే పాతది అయిన గాధా సప్తశతి
లో అనేకమైన తెలుగు
పదాలు వున్నాయని తిరుమల రామచంద్ర గారు నిరూపించారు. కనుక నాగబు అంటే
అర్థం లేదు. నాగబుద్ధగా చదువుకోవాలి.

kv ramana

unread,
Feb 11, 2010, 8:44:09 AM2/11/10
to telug...@googlegroups.com


2010/2/6 RAVI KRISHNA MODUGULA <ravi...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

kv ramana

unread,
Feb 11, 2010, 8:47:35 AM2/11/10
to telug...@googlegroups.com
ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం అట్ట మీద 'నాగబు' అక్షరాలను శిలాఫలకం మీద దొరికిన లిపిలో వేశారు.

2010/2/11 kv ramana <kvje...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages