ఈ మాండలికాల్లో వ్రాసిన పుస్తకాలు, రచయితలు సూచించగలరు.

36 views
Skip to first unread message

gowridevi

unread,
Nov 6, 2016, 11:26:46 PM11/6/16
to telug...@googlegroups.com
.సభ్యులకు నమస్కారం,

ఈ మాండలికాల్లో వ్రాసిన పుస్తకాలు, రచయితలు సూచించగలరు.

తెలుగులో ప్రధానమైన మాండలిక భాషలు 
1) రాయలసీమ భాష: చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల భాష
2) తెలంగాణ భాష: తెలంగాణ పది జిల్లాల ప్రాంతపు భాష
3) తీరాంధ్ర/కోస్తాంధ్ర భాష: కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల భాష
4) కళింగాంధ్ర/ఉత్తరాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాష

Sent from my Samsung Galaxy smartphone.
Reply all
Reply to author
Forward
0 new messages