connectome = కూడలికం

26 views
Skip to first unread message

Abhilash Ch

unread,
Aug 29, 2023, 12:55:34 AM8/29/23
to తెలుగుపదం
Connectome

Connectome  సైన్స్లో ప్రాచుర్యం పొందుతున్న పదం. నా తెలుగుపదం సూచన 'కూడలికం'
అలాగే Connectomics కు 'కూడలికమెఱిమి' సూచిస్తున్నను. సైన్స్ కు వాచస్పతిగారు సూచించిన అచ్చ తెలుగుపదం 'ఎఱిమి'ని తీసుకుంటున్నను.
మీ అభిప్రాయాలను తెలుపగలరు.
Reply all
Reply to author
Forward
0 new messages