తెలుగు అర్ధం

1 view
Skip to first unread message

Pranav Ainavolu

unread,
Dec 12, 2009, 10:42:59 AM12/12/09
to telug...@googlegroups.com
నమస్కారం,

Hibernate/Hibernation కి తెలుగు ఏమిటో తెలుపగలరు.
 

ఇట్లు భవదీయుడు,
అయినవోలు  ప్రణవ్

తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఆంగ్లము కూడా!

Pranav Ainavolu

unread,
Dec 12, 2009, 4:18:40 PM12/12/09
to telug...@googlegroups.com
సాహితీ లోని "వేమూరి వారి నిఘంటువు"లో ఈ అర్ధం దొరికింది.
hibernation = శీతశ్వాసం : శీత నిద్ర



 ఇట్లు భవదీయుడు,
అయినవోలు  ప్రణవ్

తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఆంగ్లము కూడా!

2009/12/12 Pranav Ainavolu <pranav....@gmail.com>

ANANDASWARUP GADDE

unread,
Dec 12, 2009, 5:22:19 PM12/12/09
to telug...@googlegroups.com
2009/12/13 Pranav Ainavolu <pranav....@gmail.com>:

> సాహితీ లోని "వేమూరి వారి నిఘంటువు"లో ఈ అర్ధం దొరికింది.
> hibernation = శీతశ్వాసం : శీత నిద్ర
>
From Adhunika vyavahara kosam
hibernate (జంతువులు)సుప్తావస్థలో ఉండు; క్రియాశూన్యంగా ఉండు
hibernation సుప్తావస్థ, జీవత్సమాధి, నిశ్చలనిద్ర; క్రియాశూన్యత

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Dec 13, 2009, 2:54:11 AM12/13/09
to telug...@googlegroups.com
శీతనిద్ర బావుంది.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com


ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Reply all
Reply to author
Forward
0 new messages